ఇంగ్ యాంగ్
‘ఇంగ్ యాంగ్’ రెండు వ్యతిరేఖ మనుషుల మధ్య, మనసుల మధ్య, వస్తువుల మధ్య సమన్వయాన్ని
ఏర్పరుస్తుంది. ఈ చిహ్నం రెండు
మనస్సుల మద్య సంబంధాన్ని తెలియజేస్తుంది. “యాంగ్ శక్తి” నలుపును, “ఇంగ్ శక్తి” తెలుపును సూచిస్తుంది. ఈ చిహ్నాన్ని కుటుంబంలో అన్యోన్నతకు, వ్యాపారస్ధలంలో
కమ్యూనికేషన్ కొరకు ఉపయోగిస్తే మంచి ప్రయోజనం. లాకెట్ గా ధరించిన నరదృష్టి
తొలగి మంచి కమ్యూనికేషన్ ఏర్పడుతుంది. వ్యాపార స్ధలంలో సింహాద్వారానికి ఎదురుగా ఉంచిన వ్యాపారస్ధులకి, కష్టమర్స్ మధ్య మంచి వ్యాపార లావాదేవీలు ఉంటాయి. వ్యాపార స్ధలంలో సింహాద్వారానికి ఎదురుగా ఉంచిన వ్యాపారస్ధులకి, కష్టమర్స్ మధ్య మంచి వ్యాపార లావాదేవీలు ఉంటాయి. సఖ్యత ఉంటుంది. "ఇంగ్ యాంగ్" చిహ్నాన్ని వ్యాపారస్ధలంలో ఉంచిన వ్యాపారస్తుడు వ్యాపార లావాదేవిలలో మంచి ఆలోచనా విధానంతో వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకుంటాడు. కుటుంబంలో ఎప్పుడు మనస్పర్ధలు ఉన్నప్పుడు ఈ "ఇంగ్ యాంగ్" యంత్రాన్ని అందరూ ఎక్కువ సమయం ఉండే చోట ఉంచిన వారి మధ్య ఉన్న కుటుంబ సంభంధ భాంధవ్యాలు పెంపొందును.
Most excellent information
రిప్లయితొలగించండిMost excellent information
రిప్లయితొలగించండిGood information sir😉😃😃
రిప్లయితొలగించండిGood information sir😉😃😃
రిప్లయితొలగించండి