POSTERS లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
POSTERS లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

14, జూన్ 2016, మంగళవారం

కనుదృష్టి గణపతి


కనుదృష్టి గణపతి
         కనుదృష్టి గణపతి పోటోని సింహాద్వారానికి బయటవైపు ఉంచాలి. వ్యాపార సంస్ధలలో గాని, ఇంటికి గాని బయట నుండి వచ్చేవాళ్ళకు కనపడే విధంగా బయట వైపు ఉంచి “ఓం నమో కనుదృష్టి గణపతయే నమః” అనే మంత్రాన్ని పఠిస్తూ ఉన్న  కనుదృష్టి, నరదృష్టి ఉండవు. అన్ని విధాల చెడు శక్తులు, వీదిపోటుల  బారి నుండి,  చెడు శక్తుల నుండి రక్షణ కవచంలా రక్షిస్తుంది కనుదృష్టి గణపతి.

శుభదృష్టి గణపతి


శుభదృష్టి గణపతి
           శుభదృష్టి గణపతి పోటో సింహద్వారానికి లోపల వైపు బయట నుండి వచ్చే వాళ్ళకు కనపడే విధంగా ఉంచాలి. “వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ ! నిర్విఘ్నం కురుమేదేవ సర్వకార్యేషు సర్వదా !! అనే శ్లోకాన్ని ఉదయం పూజా సమయంలో పఠిస్తూ పూజ చేసిన వారికి ఎటువంటి చెడు ప్రభావాలు లేకుండా చేసి తన  శుభదృష్టి ప్రభావం చేత ఎల్లవేళల రక్షిస్తాడు. పనుల్లోఆటంకాలు ఉండవు. సర్వకార్యసిద్ధి జరుగుతుంది

29, జనవరి 2014, బుధవారం

వాస్తు భగవాన్ (Vaastu Bhagavan)

వాస్తుదోష నివారణకు "వాస్తు భగవాన్" పోస్టర్
వాస్తు విషయంలో దిశలు, అంటే దిక్కులు చాలా ప్రధానమైనవి.......

‘దుర్జనం ప్రథమం వందే’ అని పెద్దలు చెప్పిన హితవు. అంటే దుర్మార్గునికి ముందుగా నమస్కరించాలట. అంటే చెడు చేయకుండా ఉండేందుకు, అలాగే వాస్తులో హానికారక దిశలైన నైరుతి, వాయవ్యాల పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలి. అందుకే ‘నైరుతీ పాప రాక్షసీ’ అనీ, వాయవ్యం ‘చరకీపూతనా విదారే’ అని చెప్పారు. నైరుతికి ‘నిబ్బుతి’ దిక్పాలకుడు - రాహువు గ్రహము అధిపతులు - అలాగే వాయవ్యానికి ‘వాయువు’ దిక్పాలకుడు ‘కేతువు’ గ్రహము అధిపతులు. రాహు కేతువులు పాప గ్రహాలు .

11, ఏప్రిల్ 2012, బుధవారం

VAASTU YANTRAM(వాస్తు ఐశ్వర్య కాళీ యంత్రం)

వాస్తుదోష నివారణకు వాస్తు ఐశ్వర్య కాళీ యంత్రం పోస్టర్
వాస్తు ఐశ్వర్య కాళీ యంత్రం
వాస్తు ఐశ్వర్య కాళీ యంత్ర పోస్టర్ ను ఇళ్ళు లేదా షాపు లేదా ఆఫీసు ప్రదాన ద్వారానికి లోపలి వైపు పైభాగాన ఉంచి "ఓం ఇం క్లీం ఐశ్వర్య కాళేయ నమః" అనే మంత్రాన్ని నిత్యం పఠించటం వల్ల వాస్తు దోషాలు పోయి పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది.కాళికా దేవి తన బంగారు పాదాలతో మన ఇళ్ళు,షాపు,ఆపీసుల లోకి అడుగు పెట్టటం వల్ల ధనాభివృధ్ధి,వ్యాపారాభివృధ్ధి,గౌరవాలు,మంచి కమ్యూనికేషన్ ఉంటాయి.ముఖ్యంగా జాతకచక్రం లో శని దోషాలు కలవారు తప్పని సరిగా ఇంటిలో ఉంచుకోవాలి.నరదిష్టి ప్రభావాలు తొలిగి పోతాయి. 

అఖండ దైవిక వస్తువులు Price List

జాతకచక్రం

Related Posts Plugin for WordPress, Blogger...