పంచధాతు ఓం స్వస్తిక్ త్రిశూల్
ఓం స్వస్తిక్ త్రిశూల్ త్రిశక్తి స్వరూపం. హిందూ సాంప్రదాయంలో ఈ
మూడు చిహ్నాలు పవిత్ర చిహ్నాలుగా ఆరాదించబడుతున్నాయి. ఓం చిహ్నం ‘గణపతి’కి ప్రతి రూపంగా, స్వస్తిక్ ‘లక్ష్మీదేవి’ స్వరూపంగా, త్రిశూల్ ‘పరమేశ్వరుని’ స్వరూపంగా ఆరాదిస్తారు. ఓం స్వస్తిక్
త్రిశూల్ దేవాలయాల యందు, పూజా మందిరం లోను, ఇంటి సింహ ద్వారానికి
గాని, వ్యాపార సంస్ధల యందు గాని, బీరువా, గల్లా పెట్టె లయందు గాని, చదువు కునే పుస్తకాల యందు గాని, వ్యాపార సంస్ధలకు సంబందించిన పుస్తకాల యందు గాని
ఉంచాలి.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి