SANKU లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
SANKU లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
17, జూన్ 2018, ఆదివారం
30, డిసెంబర్ 2017, శనివారం
29, ఏప్రిల్ 2016, శుక్రవారం
హీరా శంఖు
"హీరా శంఖు" లు చాలా అరుదుగా లభిస్తాయి. హీరా శంఖునే ‘పహాడి శంఖు’ అని కూడా అంటారు. ఈశంఖు కొన్ని మిలియన్ సంవ త్సరాలకు శిల రూపంలోకి మారి నవరత్నాలు అంతర్గతంగా పొందు పరచనట్టుగా ఉంటుంది. హీరాశంఖు దక్షిణావృత శంఖుతో సమానమైన ఫలితాన్ని ఇస్తుంది. హీరా శంఖుని పూజించే వారికి మంచి భవిష్యత్, అదృష్టం కలసి వస్తాయి. పర్వత ప్రాంతాలలో సహజసిద్ధంగా లభిస్తుంది. హీరా శంఖును పూజించిన వారికి లక్ష్మీ అనుగ్రహం తో పాటు, ఊహించనంత ఐశ్వర్యం కలుగుతాయి. ఇది పైకి కనపడటానికి సాదారణంగా ఉన్న లోపల నవరత్న కాంతులతో వజ్రం వలె సహజ సిద్ధంగా మెరుస్తూ ఉంటుంది.
30, నవంబర్ 2015, సోమవారం
ముత్యపు చిప్పలు
ముత్యపు చిప్పలు
ముత్యపు చిప్పలను ‘ఆల్చిప్పలు’ అంటారు.ఇవి మంచినీటిసరస్సులు,సెలయేళ్ళు,నదులలోను,సముద్రా లలోనుజీవిస్తుంటాయి.మంచినీటిసరస్సులలో నివసించే వాటిని
మంచినీటి ఆల్చిప్పలనీ,సముద్రపు నీటిలో నివసించే వాటిని 'పెరల్ ఆయిస్టల్' అని అంటారు. మంచినీటి ఆల్చిప్పల శాస్త్రీయ నామం
'యూనియా'. అలాగే సముద్రపు
ముత్యపు చిప్పల శాస్త్రీయ నామం 'పింక్టాడా వర్గారిస్'.ఇవి మొలస్కా వర్గానికి, పెలిసిపొడా విభాగానికి, పైజోడాంటా క్రమానికి చెందిన జీవులు. ఇవి నిశాచర జీవులు.అంటే రాత్రిపూట మాత్రమే
తిరుగాడుతూ ఉంటాయి.
8, డిసెంబర్ 2014, సోమవారం
ఉత్తరావృత శంఖం(Left Side Conch),(Uttaraavruta Sankh)
శ్రీ కృష్ణుని గురువు సాందీపుడు.సాందీపుడు బలరామ కృష్ణులకు వేదాలు, వేదాంగాలు, ధనుర్వేదం, తంత్రం, ధర్మశాస్త్రాలు, న్యాయం,
తర్కం, రక్షకత్వం, రాజవిద్యాలు........ మొదలగుఅరవై
నాలుగు విద్యలను అరవై నాలుగు రోజులలో నేర్పుతాడు. ఆ గురువుగారిని గురుదక్షిణగా ఏమి ఇవ్వాలి అని అడిగారు.బలరామకృష్ణులకు
ఉన్న మానవాతీతమైన బుద్ది వైభవాన్ని చూసి బార్యతో ఆలోచించి ప్రభాస తీర్ధంలో
సముద్రములో పడిపోయిన తమ పుత్రున్ని ఇవ్వమని అడుగుతారు.శ్రీకృష్ణుడు సముద్రుని వద్దకు
వెళ్ళి స్నానం చేస్తుండగా ఒక తరంగం వచ్చి మా గురు పుత్రులను మింగిందట ఆ పిల్లవాన్ని ఇవ్వమని అడుగుతాడు.
6, అక్టోబర్ 2014, సోమవారం
ముత్యపు శంఖం(Moti Sanku)
చంద్రగ్రహ దోష నివారణకు ముత్యపు శంఖం .ముత్యపు శంఖం శ్రీ మహాలక్ష్మీ స్వరూపంగా పూజిస్తారు. ముత్యపు శంఖం తెల్లగా మెరుస్తూ ఉంటుంది. ముత్యపు కాంతితో గుండ్రంగా ఉండే శంఖం ఇది. ముత్యపు శంఖం మేరువు ఆకారంలో పైన సన్నగా ఉండి కిందవైపు ఉదరం ఉంటుంది. ముత్యపు శంఖాలు కొన్ని పైన కోన తేలి ఉంటాయి.మరికొన్ని రంధ్రంతో ఉంటాయి.రంధ్రంతో ఉన్న ముత్యపు శంఖాలతోటి ద్వని(ఊద) చేయవచ్చు.
ముత్యపు శంఖాలని సోమవారం రోజు గాని ,శుక్రవారం రోజు గాని , దీపావళి,అక్షయతృతీయ రోజు పూజలు చేస్తారు. ముత్యపు శంఖాలు జ్యోతిష్యంలో చంద్రగ్రహానికి సంబందించినది కాబట్టి సోమవారం ప్రశస్తమైనది.
9, డిసెంబర్ 2013, సోమవారం
12, ఆగస్టు 2013, సోమవారం
5, ఆగస్టు 2013, సోమవారం
దక్షిణావృత శంఖం
దక్షిణావృత శంఖం లక్ష్మీదేవి స్వరూపం....
శంఖే చంద్ర మావాహయామి
కుక్షే వరుణ మావాహయామి
మూలే పృధ్వీ మావాహయామి
ధారాయాం సర్వతీర్థ మావాహయామి
దక్షిణావృత శంఖం సంపదలకు ప్రతీక ఈ పవిత్రమైన వస్తువులను పూజా గదుల యందు వుంచినట్లు అయితే అన్ని అరిష్ఠాలు మాయమైపోతాయి. సౌభాగ్యాల పంట దక్కుతుంది. ఇందువల్లనే భారతీయ సంస్కృతిలో దీనికి ప్రత్యేకమైన స్థానం కలదు. మందిరాలలోనూ శుభకార్యాలలోనూ శోభను పెంచుతుంది.
శంఖే చంద్ర మావాహయామి
కుక్షే వరుణ మావాహయామి
మూలే పృధ్వీ మావాహయామి
ధారాయాం సర్వతీర్థ మావాహయామి
దక్షిణావృత శంఖం సంపదలకు ప్రతీక ఈ పవిత్రమైన వస్తువులను పూజా గదుల యందు వుంచినట్లు అయితే అన్ని అరిష్ఠాలు మాయమైపోతాయి. సౌభాగ్యాల పంట దక్కుతుంది. ఇందువల్లనే భారతీయ సంస్కృతిలో దీనికి ప్రత్యేకమైన స్థానం కలదు. మందిరాలలోనూ శుభకార్యాలలోనూ శోభను పెంచుతుంది.
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్‌లు (Atom)






