హతాజోడి
హతాజోడికి హత్ జోడి, హతాజోరి, హస్తజోడి, హత్తాజోడి అని పిలుస్తారు. హతాజోడి మడచిన చేతుల ఆకారంలో వున్న చాలా అరుదైన మొక్క యొక్క వేరు(మూలం). ఈ మొక్క ముఖ్యంగా మధ్యప్రదేశ్ లోని ‘అమర్ కంటక్’ కొండలలోను మరియు నేపాల్ ‘లుంబిని లోయలో’ను ఎక్కువగా కనబడుతుంది. దట్టమైన పర్వత శ్రేణులు, నదులు ఉన్న ప్రాంతంలో ఈ మొక్కలు సమృద్ధిగా లభిస్తాయి. మధ్య ప్రదేశ్ నేషనల్ ఇన్ఫర్మాటిక్స్ సెంటర్ వారి ప్రకారం ఈ మొక్క నీలం రంగుతో తెల్లని పుష్పాలను కలిగి ఉంటుంది. ఇది ఉమ్మెత్త మొక్కను పోలి ఉంటుంది.

హతాజోడిని నువ్వుల నూనెలో ఉంచిన కిలో నువ్వుల నూనెను పీలుస్తుంది. హాతాజోడి రెండున్నర లేదా మూడు అంగుళాలకు మించి ఉండదు. హతాజోడి రెండు ఖండాలుగా ఉంటాయి. ఈ ఖండాల పై భాగంలో వేళ్ళు నమస్కారం పెట్టినట్లుగా ఉన్నట్లు దర్శనమిస్తుంది. రెండు చేతి వేళ్ళు ముడుచుకుంటే ఎలా ఉంటుందో అలా రెండు చేతుల వలె ఉంటుంది. దీనిలో “చాముండేశ్వరి దేవి” నివాసం ఉంటుందని ప్రతీతి.
హతాజోడి వేరు చుట్టు కొంత కొవ్వు కలిగి పెద్ద సైజులో ఉంటుంది. నూనెలో వేసిన తరువాత నూనెను పీల్చి చిన్న సైజులోకి వస్తుంది. హతాజోడి వేరును ఆదివారం అమావాస్య, కొన్ని ప్రత్యేకమైన యోగ సమయాలలో సేకరిస్తారు. మధ్యప్రదేశ్ ఏజన్సీ ప్రాంతాల్లో గిరిజనులు ఈ మొక్క కాండాన్ని తాంత్రిక, వశీకరణ చర్యలకు వాడుదురు. ఈ మొక్క కాండాన్ని కలిగి ఉంటే దుష్ట శక్తులు వెళ్ళిపోతాయని, చాముండేశ్వరీ దేవి స్వరూపమని, అది ఇంట్లో ఉంటే అదృష్టమని కొందరు భావిస్తారు. హాతాజోడిని ఆదివారం పుష్యమి నక్షత్రం ఉన్నరోజు, సూర్య గ్రహణం, సూర్య సంక్రమణం, సూర్యుడు పుష్యమి నక్షత్రంలో ఉన్న సమయాన ‘చండీ హోమం’ తప్పకుండా నిర్వహించాలి. చండీ హోమం చేస్తేనే దీనిలో ఉన్న తాంత్రిక మహిమలు బయటకు వస్తాయి. హోమం చేయటానికి సమిదలు మరియు కొన్ని ప్రత్యేకమైన పూజా ద్రవ్యములు ముందుగానే సిద్దం చేసుకోవాలి. హోమం చేసే సమయంలో వర్జ్యం, దుర్ముహూర్తం లేకుండా చూసుకోవాలి. కొందరు ఈ మొక్క వేరుని పాస్టిక్ లో తయారుచేసి మార్కెట్టులో "హతాజోడి" అనే పేరుతో అమ్ముతారు. జాగ్రత్తగా పరిశీలించి తీసుకోవలెను.
పూజా విధానము
పూజకు కావలసినవి
1)హతాజోడి 7)యాలకులు, లవంగాలు
2)కర్పూరం 8)జవ్వాజి, కస్తూరి
3)ఎర్రచందనం 9)జపమాల(తావళం)
4)సింధూరం 10)ఎరుపు రంగు పుష్పాలు
5)సాంబ్రాణి 11)శ్రీ యంత్రం గాని అష్టలక్ష్మి పీటం గాని
6)పసుపు,కుంకుమ 12)పునుగు
పూజకు ముందుగ హోమ పాత్రని గాని, మట్టితో హోమ పాత్రని గాని సిద్దం చేసుకోవాలి. ఉదయం స్నానం చేసిన తరువాత హతాజోడిని శ్రీ యంత్రం మీద చేతులు మన వైపుకు చూస్తున్నట్టుగా పెట్టి పసుపుతో, సింధూరం కొద్దిగా కలిపి గంగాజలం వాటర్ తో కలిపి హతాజోడికి పూయాలి. పసుపు, కుంకుమతో బొట్లు పెట్టాలి. కర్పూరం, సాంబ్రాణితో ధూపం చూపిస్తూ జపమాలతో 108 లలితా సహస్త్ర నామాలతో "ఓం చాముండాయనమః” అనే మంత్రంతో గాని "ఓం ఐం హ్రీం శ్రీం చాముండాయైనమః అనే మంత్రంతో గాని ఎర్రని పుష్పాల తో, పునుగు, జవ్వాజి, కస్తూరితో హతాజోడిని తడపకుండా చిలకరిస్తూ పూజ చేయాలి. యాలకులు లవంగాలతో నైవేద్యం పెట్టాలి. హతాజోడితో చండీహోమం చేసే గది ప్రశాంతంగా ఎవరు ఆటంకాలు కలిగించని విధంగా ఉండాలి.
చాముండేశ్వరీ మంత్రోచ్చారణ ప్రారంబించే ముందు "ఓం సర్వమంగళ మాంగళ్యే శివేసర్వార్ధసాదకే శరణ్యేత్రయంబికే దేవీ నారాయణ నమోస్తుతే" అను మంత్రాన్ని మూడు సార్లు జపించాలి. హోమం చేసిన తరువాత హోమ విబూదిని కొద్దిగా తీసుకొని హతాజోడికి అలంకరించాలి. హతాజోడికి చండీ హోమం చేస్తున్నంత సేపు మన శరీరం మీద వెంట్రుకలు నిక్కబొడుచుకొని ఉంటాయి. హతాజోడితో పాటు చేసిన హోమ విబూదిని చిటికెడు నీటిలో వేసుకొని 45 రోజుల పాటు తీసుకున్న వ్యక్తికి అనారోగ్య సమస్యలు రావు. నరదృష్టి భాధలు పీడించవు. హాతాజోడి పూజ అనంతరం పిరమిడ్ బాక్స్ లో శ్రీయంత్రం ఉంచి దానిపైన హతాజోడిని ఉంచిన పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది. హాతాజోడిని పూజ అనంతరం వ్యాపార స్ధలంలో పూజ మందిరంలో గాని పిరమిడ్ బాక్స్ లోగాని, రాగి, ఇత్తడి, వెండి బాక్స్ లో గాని ఉంచిన వ్యాపారాభివృద్ధి ఉంటుంది. వ్యాపార లావాదేవీలు ఎటువంటి ఆటంకాలు లేకుండా సక్రమంగా జరుగుతాయి. హతాజోడిని ముఖ్యమైన పనులు (ల్యాండ్ డీలింగ్స్, టెండర్స్, జాబ్, మనీ డీలింగ్స్) కోసం వేళ్ళేటప్పుడు పూజ చేసిన హాతాజోడిని వెంట తీసుకొని వెళ్ళిన కార్య సఫలత చేకూరుతుంది. ప్రత్యర్ధులు మీకు హాని తలపెట్టలేరు.
హాతాజోడి ఉన్న ఇంటిలో ఏటువంటి తాంత్రిక ప్రయోగాలు పనిచేయవు. నరధృష్టి ప్రభావాలు పనిచేయవు. చింతా గ్రస్తులైనప్పుడు హతాజోడిని దగ్గర ఉంచుకుంటే ఆత్మ విశ్వాసం పెరుగుతుంది. రాజకీయాలలో గుర్తింపు, జన సహాకారం, మంచి వాక్ శుద్ధి ఉంటాయి. రాజకీయాలకు కావలసింది మంచి మాటతీరు, జన సహకారం, సామాజిక సంబంధాలు, ఆత్మవిశ్వాసం, పుణ్యబలం. హతాజోడికి పూజ చేయటం వలన వీటన్నిటిని పొంద గలిగే సామర్ధ్యం ఉంటుంది. ఎంత డబ్బు ఉన్నా సమయానికి చేతికి అందకపోవటం. అందిన డబ్బు సరిగా వినియోగం కాకపోయిన హతాజోడిని పూజించాలి. హతాజోడిని పూజించిన వారికి అప్పుల భాదలు, కోర్టు సమస్యల నుండి విముక్తి కలుగుతుంది. తమ ప్రమేయం లేకుండా అనవసరమైన వివాదాలు, కోర్టు చిక్కులలో ఇరుక్కోవటం వంటివి ఉన్నప్పుడు హతాజోడిని పూజించండి. ధనాభివృద్ధి, అదృష్టం కలసివస్తాయి. ఎంత మంచి చేసిన స్నేహితులే శత్రువులుగా మారుతున్నప్పుడు శత్రువు పేరు రాసి హతాజోడిని బాక్సులో ఉంచాలి. శత్రువులపై విజయాలు పొందుతారు.
జాతకంలో ఎదురయ్యే గ్రహ భాదల నుండి విముక్తి, ముఖ్యంగా శని, కుజ గ్రహాల భాదల నుండి ఉపశమనం కలుగుతాయి. నిత్యం ఏదో పనుల్లో ఉంటు సమయానికి నిద్ర పట్టని పిల్లలకి హతాజోడి చిన్న దానిని తావీజులో ఉంచి దరింపజేస్తే మంచి ప్రయోజనం ఉంటుంది. ఇంటిలో పిల్లలు ఉన్నత విద్యను అభ్యసిస్తారు. అదృష్టం కలసి రానప్పుడు, ప్రగతికి దూరంగా ఉన్నప్పుడు, ఎంత ప్రయత్నించిన విజయం చేజిక్కకపోవటం వంటి సమస్యలు ఉన్నవారు హతాజోడిని ఇంటిలో ఉంచిన అందరికి మానసిక ప్రశాంతత, అందరి మద్య ఎటువంటి కలతలు, గొడవలు ఉండవు. కొన్ని సమయాలలో ఎంత సంపాదించిన సమయానికి చేతిలో డబ్బులు ఉండవు అలాంటి సమయంలో హతాజోడిని పూజ చేసి బీరువాలో గాని లాకర్ లో గాని పెట్టుకుంటే సమయానికి డబ్బు సమకూరుతుంది. దీర్ఘకాలంగా అనారోగ్యంగా ఉన్నవారు హతాజోడిని పూజ చేసి ఇంటిలో పెట్టుకుంటే ఆరోగ్యం కుదుట పడుతుంది.

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి