25, డిసెంబర్ 2014, గురువారం

చంద్రుని పదహారు కళలు

చంద్రకళలను బట్టి నిత్య దేవతారాధన


దక్ష ప్రజాపతి ఇరువై ఏడుగురు కుమార్తెలను పరిణయమాడిన చంద్రుడు రోహిణిపై ఎందుకో మిక్కిలి ప్రేమ చూపెడివాడు, ఈ విషయమై మందలించిన దక్షుని మాటను మన్నించని చంద్రుని దక్షుడు కోపగించి క్షయ వ్యాధితో బాధపడమని శపించగా, శాపవశాన చంద్రుడు క్షీణించసాగాడు, అమృత కిరణ స్పర్శలేక దేవతలకు అమృతం దొరకడం కష్టమైనది. ఓషదులన్ని క్షీణించినవి, అంత ఇంద్రాది దేవతలు చంద్రుని తోడ్కొని బ్రహ్మదేవుని కడకేగి పరిష్కార మడిగారు. అంత చతుర్ముఖుడు చంద్రునికి మృత్యుంజయ మహామంత్రాన్ని ఉపదేశించాడు. ప్రభాస తీర్థమున పరమశివునికి దయగల్గి ప్రత్యక్షమవగా చంద్రుడు శాపవిముక్తికై ప్రార్థించెను. అంత పరమేశ్వ రుడు చంద్రుని అనుగ్రహించి కృష్ణపక్షాన కళలు క్షీణించి, శుక్లపక్షమున ప్రవర్ధమానమై పున్నమి నాటికి పూర్ణ కళతో భాసిల్లుమని వరమిచ్చాడు. 

నక్షత్ర మంత్రాలు


నక్షత్ర మంత్రాలు

యజుర్వేదంలోని నక్షత్రేష్టిలో వేరు వేరు నక్షత్రాలకు 27 నక్షత్రాలకు సంబంధించిన మంత్రాలు ఉన్నాయి.ఒక్కో నక్షత్రానికి 8 వాక్యాలతో కూడుకున్న మంత్రం ఉంటుంది.వైదిక సాహిత్యంలో అన్ని చోట్ల నక్షత్ర గణన కృత్తిక నక్షత్రం నుండి ప్రారంబమవుతుంది.కృత్తిక నుండి విశాఖ నక్షత్రం వరకు దేవ నక్షత్రాల విభాగంగాను ,అనూరాధ నుండి భరణి నక్షత్రం వరకు యమ నక్షత్రాలుగాను విభజించబడింది.

ఉత్తరాషాడ 4 వ పాదం,శ్రవణా నక్షత్ర 1 వ పాదం కలిసి అభిజిన్నక్షత్రం .జయింప శక్యంకాని పనులు జయింప జేయాలంటే అభిజిత్తులో చేయాలి.

10, డిసెంబర్ 2014, బుధవారం

శివలింగ సాలగ్రామం(Sivalinga Saligramam)

శివలింగ సాలగ్రామం

'సాలగ్రామం' సాక్షత్ విష్ణుస్వరూపం.దీనిని అభిషేకించిన పుణ్యజలాన్ని ప్రోక్షించుకుంటే సర్వపాపాలు నశిస్తాయి.సర్వరోగాలు నశించి,సకలసంపదలు లభిస్తాయి.సర్వశుభాలు కలిగి మోక్షప్రాప్తి కలుగుతుందని ఋషివాక్కు.విష్ణుభగవానుడు ‘సాలగ్రామం’ అనేరాయిరుపాన్ని ధరించడం వెనుక అనేక కధలున్నాయి.అందులో ముఖ్యమైనది బృందకథ. 

8, డిసెంబర్ 2014, సోమవారం

ఉత్తరావృత శంఖం(Left Side Conch),(Uttaraavruta Sankh)



ఉత్తరావృత శంఖం

శ్రీ కృష్ణుని గురువు సాందీపుడు.సాందీపుడు బలరామ కృష్ణులకు వేదాలు, వేదాంగాలు, ధనుర్వేదం, తంత్రం, ధర్మశాస్త్రాలు, న్యాయం, తర్కం, రక్షకత్వం, రాజవిద్యాలు........ మొదలగుఅరవై నాలుగు విద్యలను అరవై నాలుగు రోజులలో నేర్పుతాడు. ఆ గురువుగారిని గురుదక్షిణగా ఏమి ఇవ్వాలి అని అడిగారు.బలరామకృష్ణులకు ఉన్న మానవాతీతమైన బుద్ది వైవాన్ని చూసి బార్యతో ఆలోచించి ప్రభాస తీర్ధంలో సముద్రములో పడిపోయిన తమ పుత్రున్ని ఇవ్వమని అడుగుతారు.శ్రీకృష్ణుడు సముద్రుని వద్దకు వెళ్ళి స్నానం చేస్తుండగా ఒక తరంగం వచ్చి మా గురు పుత్రులను మింగిందట ఆ పిల్లవాన్ని ఇవ్వమని అడుగుతాడు.

31, అక్టోబర్ 2014, శుక్రవారం

జాతకచక్ర పరిశీలనలో “దగ్ధరాశి”

జాతకచక్ర పరిశీలనలో “దగ్ధరాశి”

జాతకచక్రాన్ని పరిశీలన చెసేటప్పుడు,ప్రశ్నచక్రాన్ని పరిశీలన చేసేటప్పుడు దగ్ధరాశిని పరిశిలించటం ఎంతో ముఖ్యం.ముందుగా జాతకచక్రంలో జన్మతిధిని గాని,ప్రశ్నచక్రంలో ప్రశ్నదినపు తిధిని గాని గుర్తించాలి.ప్రతి తిధికి కొన్ని రాశులు దగ్ధ రాశులగును.దగ్ధ రాశులలో పడిన భావములు తమ కారకత్వాలను పోగొట్టుకొనును.అలాగే దగ్ధ రాశులలో ఉన్న గ్రహలు కూడ తమ కారకత్వాలను ఇవ్వజాలవు.

లాపిస్ లాజులి స్టోన్ (Lapis Lazuli )

శనిగ్రహ దోష నివారణకు "లాపిస్ లాజులి స్టోన్" (Lapis Lazuli ) శివలింగం....

నిత్య జీవితంలో కొన్ని నియమాలు పాటిస్తే శని గ్రహ దోషం నుండి విముక్తి పొందవచ్చు.జైమిని సిద్ధాంతంలో శని మహాదశలలో,ఏల్నాటి శని,అష్టమశని ,అర్ధాష్టమ శని జరిగేటప్పుడు ఎవరి వ్యాపకాలలో వారు ఉంటే శని ఏమి చేయడు.ఇతరుల పనులలో అనవసరంగా తలదూర్చటం వలన ఇబ్బందులు ఎదుర్కొంటారు.

నవగ్రహ దోష నివారణకు హోమ సమిధలు

నవగ్రహ దోష నివారణకు హోమ సమిధలు

“పూర్వజన్మ కృతం పాపం వ్యాధిరూపేణ పీడ్యతే
తచ్చాంతిఃఔషధైఃదానైఃజపహోమ క్రియాదిభిః”


అంటూ శారీరక,మానసిక లోపాలకు శాంతిగా ఔషధులు,దానాలు,జపాలు,హోమాలు చేయడం భారతీయ సంప్రదాయంగా ఉంది.వానిలో ముఖ్యమైనవి హోమ ప్రక్రియ జ్యోతిర్వైద్యంగా వినియోగ పడుతుంది.హోమంలో నవగ్రహ సమిధలు ఉపయోగించటంవలన ఒక్కో సమిధ వలన ఒక్కో రోగం నివారించబడుతుంది.

24, అక్టోబర్ 2014, శుక్రవారం

తులసిమాల(Tulasi Mala)

తులసిమాల....

తులసి మాలలో అత్యంత శ్రేష్టమైనవి వ్రిందావన్ (బృందావన్) తులసి .ఈ తులసి శ్రీ కృష్ణుని జన్మస్థానమైన మధుర పట్టణంలోని నిదివన్ మరియు సేవా కుంజ్ అను రెండు వనములందు లభించును.

జాతకచక్రంలో శుక్రగ్రహ దోషాలు ఉన్నవారు తులసిమాలతో జపం చేయటంగాని,మెడలో దరించటంగాని చేస్తే శుక్రగ్రహ దోషాల నుండి విముక్తి కలుగుతుంది.ముదురు రంగులో ఉండే జాతిని కృష్ణ తులసి అనీ, కొంచెం లేత రంగులో ఉండేదానిని రామతులసి అనీ అంటారు.రామతులసి శుక్రగ్రహ దోషాలు పోవటానికి,కృష్ణతులసి శని గ్రహ దోషాలు పోవటానికి మెడలో దరిస్తారు.

21, అక్టోబర్ 2014, మంగళవారం

వైజయంతి మాల(Vyjanti Mala )

లక్ష్మీ దేవి అనుగ్రహానికి ధనాభివృద్ధికి వైజయంతి మాల 

వైజయంతి విత్తనాలు శ్రీ కృష్ణుని జన్మస్ధానమైన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని మధుర పట్టణానికి 15 కి.మీ దూరంలో ఉన్న బ్రాజ్ అరణ్య ప్రాంతంలో లబిస్తాయి.వైజయంతి విత్తనాలు రాధ కృష్ణుల ప్రేమకు ప్రతిరూపమని భావిస్తారు.

క్షీరసాగర మథనంలో క్షీరసముద్రంలో లక్ష్మీదేవి మొదలైన ఎన్నో వస్తువులు పుట్టడం మహాలక్ష్మి పుట్టినవెంటనే ఆమెకు మంగళస్నానము చేయిస్తారు.

"కట్టంగ పచ్చని పట్టుపుట్టము దోయి ముదితకుఁ దెచ్చి సముద్రుఁడిచ్చె
మత్తాళినికరంబు మధు వాన మూఁగిన వైజయంతీమాల వరుణుఁడిచ్చెఁ"


లక్ష్మీదేవికి సముద్రుడు పట్టు బట్టలు ఇస్తాడు. వరుణుడు వైజయంతి మాల ఇస్తాడు.

18, అక్టోబర్ 2014, శనివారం

సాలగ్రామమాల (Salagramamala)

శనిగ్రహ దోష నివారణకు " సాలగ్రామమాల "

సాలగ్రామాలకి హిందూమతంలో బారీ ప్రాముఖ్యత కలిగివుంది. సాలగ్రామాలు నేపాల్ లోని ముక్తినాధ్ నందు గల “కాలగండకి”నది నందు లభిస్తాయి. ఈ నదినే “కృష్ణ గండకి” అని కూడ పిలుస్తారు.సాలగ్రామాలు నలుపు రంగులో మాత్రమే లభిస్తాయి.వ్రిందా అనే మహిళ శాపం వలన సాలగ్రామాలు నలుపు రంగును కలిగి ఉన్నాయి అని పురాణాలలో ప్రస్తావించారు.

17, అక్టోబర్ 2014, శుక్రవారం

పాదరస సాయిబాబా (Padarasa Saibaba)

గురుగ్రహం ద్వారా వచ్చే బాలారిష్ట దోషాల నివారణకు "పాదరస సాయిబాబా "

జ్యోతిశ్శాస్త్రంలో బృహస్పతికి ప్రత్యేక స్థానం ఉంది. ‘‘బుద్ధిలో బృహస్పతి వంటి వాడు’’ అని వాడుతుంటారు. ‘చంద్రోమాతా పితా స్యూర్యః ప్రాణాశ్చైత బృహస్పతిః’ అని ఉపనయన ముహూర్త విషయంలో, అక్షరాభ్యాస, అన్నప్రాసన, గర్భాదాన, దేవాలయ ప్రతిష్ఠా విశేషాల్లో బృహస్పతి బలం లేని ముహూర్తం పెట్టకూడదని శాస్త్రం. 

మనిషి బతికినంత కాలం వాడకం కోసం జీవనం కోసం అవసరమయ్యే ధనం, విద్య, దేహ పుష్టి గురు గ్రహం ద్వారా లభించేవి. ‘గురుణా దేహ పుష్టిశ్చా బుద్ధిః పుత్రార్ధ సంపదః’బృహస్పతి యొక్క  సానుకూల ఫలితాలు పొందడం కోసం పారసంతో చేసిన సాయిబాబాఆరాధన విశేషంగా చేయడం వలన బృహస్పతి అనుగ్రహం లభిస్తుంది. 

స్పటికమాల (Crystal Mala) క్రిస్టల్‌ మాల

స్పటికమాల...

శుక్రగ్రహ దోషం ఉన్నవారు స్ఫటిక మాల ధారణ వల్ల కూడ జాతకులు శాంతిని అనుభవిస్తారని చెప్పబడింది.వివాహకారకుడు శుక్రుడు .వివాహం కాని వారు,వివాహం ఆలస్యం అవుతున్నవారు, వివాహం అయిన తరువాత దాంపత్య సౌఖ్యంలో ఇబ్బందులు ఎదుర్కోనేవారు శుక్రగ్రహనికి చెందిన స్పటిక మాలను ధరించటం మంచిది. 'స్ఫటికమంత స్వచ్ఛన' (క్రిస్టల్‌ క్లియర్‌) అనేపద ప్రయోగం మనం విని వున్నదే. నిర్మలమయిన మనస్సును స్ఫటికంతో పోలుస్తారు.

''మాలాకప్తాసనస్థ: స్ఫటిక మణి నిభై ర్మౌక్తికై ర్మండి తాఙ్గ:'' అంటూ శ్రీవిష్ణు సహస్రనామ స్తోత్రావళిలో స్పటికమణి గురించిన ప్రస్తావన వుంది. చాలామంది రుద్రాక్షలతో పాటు స్ఫటిక మాలను కూడ కంఠసీమలో ధరిస్తారు. 

13, అక్టోబర్ 2014, సోమవారం

సన్ స్టోన్ శివలింగం(Sun Stone Shiva Lingam)

సన్ స్టోన్ శివలింగం

శనిగ్రహం వలన కలుగు ఆలస్య వివాహమునకు హరితాలికా వ్రతం....

శనిగ్రహం వలన కలుగు ఆలస్య వివాహమునకు సన్ స్టోన్ శివలింగంతో (సైకత లింగం) హరితాలికా వ్రతం చేసిన యెడల వివాహ ఆలస్య ప్రభావము తగ్గిపోవును.

11, అక్టోబర్ 2014, శనివారం

నల్ల పసుపు (Black turmeric) (Black Haldi)

శనిగ్రహ దోష నివారణకు నల్ల పసుపు 

జాతకంలో శనిగ్రహ దోష నివారణకు నల్ల పసుపు చాలా బాగ ఉపయోగ పడుతుంది. నల్ల పసుపు అనేక దుష్ప్రభావాలను అరికడుతుంది.నల్లపసుపు ని "కృష్ణ హరిద్ర"అని అంటారు.
నల్లపసుపు తాంత్రిక విధానంలో ధనవృద్ధి కారక వస్తువుగా ఉపయోగపడుతుంది.నల్ల పసుపు తాంత్రిక, వశీకరణ చర్యల కోసం ఉపయోగించే అరుదుగా దొరికే ఒక విధమైన పసుపు. ఇది మధ్య ప్రదేశ్ లోని నర్మదా నదీ ప్రాంతంలోను, ఈశాన్య రాష్ట్రాలలోనూ, అరుదుగా తూర్పు కనుమలలోనూ మరియు నేపాల్ లోను లభిస్తుంది. 

6, అక్టోబర్ 2014, సోమవారం

ముత్యపు శంఖం(Moti Sanku)

చంద్రగ్రహ దోష నివారణకు ముత్యపు శంఖం .

ముత్యపు శంఖం శ్రీ మహాలక్ష్మీ స్వరూపంగా పూజిస్తారు. ముత్యపు శంఖం తెల్లగా మెరుస్తూ ఉంటుంది. ముత్యపు కాంతితో గుండ్రంగా ఉండే శంఖం ఇది. ముత్యపు శంఖం మేరువు ఆకారంలో పైన సన్నగా ఉండి కిందవైపు ఉదరం ఉంటుంది. ముత్యపు శంఖాలు కొన్ని పైన కోన తేలి ఉంటాయి.మరికొన్ని రంధ్రంతో ఉంటాయి.రంధ్రంతో ఉన్న ముత్యపు శంఖాలతోటి ద్వని(ఊద) చేయవచ్చు.

ముత్యపు శంఖాలని సోమవారం రోజు గాని ,శుక్రవారం రోజు గాని , దీపావళి,అక్షయతృతీయ రోజు పూజలు చేస్తారు. ముత్యపు శంఖాలు జ్యోతిష్యంలో చంద్రగ్రహానికి సంబందించినది కాబట్టి సోమవారం ప్రశస్తమైనది. 

11, సెప్టెంబర్ 2014, గురువారం

అఖండ దైవిక వస్తువులు Price List


కమలాఘట్ట మాల ( తామర మాల )
శంఖ మాల
పసుపు కొమ్ముల మాల
బృంధావన్ తులసి మాల
గురుజప కేరువ మాల
కుజ గ్రహ కేరువ మాల
రవి గ్రహ కేరువ మాల
నవరత్న మాల
స్పటిక మాల
హాకిక్ మాల
ముత్యాల మాల
వైజయంతి మాల
గంధం మాల
వెండి రామ తులసి మాల
వెండి కృష్ణ తులసి మాల
తులసి మాల
పాదరస మాల  
ఎర్ర చందన మాల
సాలగ్రామ మాల
కపాల మాల

అఖండ దైవిక వస్తువులు Price List



పాదరస శివలింగం (Padarasa Shivlingam)
పాదరస బాణలింగం(Padarasa Banalingam)
పాదరస శ్రీయంత్రం (Padarasa Sri Yantram)
పాదరస లక్ష్మీదేవి (Padarasa Lakshmi)
పాదరస దుర్గాదేవి (Padarasa Durgadevi)
పాదరస గణపతి (Padarasa Ganapati)
పాదరస హనుమాన్ (PadarasaHanuman)
పాదరస సాయిబాబా (Padarasa Saibaba)
పాదరస విష్ణుమూర్తి (Padarasa Vishnu)
పాదరస శంఖం (Padarasa Sanku)
పాదరస కుబేర యంత్రం (Padarasa Kubera Yntram)
పాదరస పిరమిడ్ (PadarasaPyramid)
పాదరస శివభగవాన్  (PadarasaShiv)
పాదరస సరస్వతి (Padarasa Saraswathi)  
పాదరస నంది (Padarasa Nandi)
పాదరస లాకెట్ (Padarasa Locket)
పాదరస బ్రాస్లెట్ (Padarasa Braslet)
పాదరస  మాల (padarasa Mala)
పాదరస లక్ష్మీగణపతి (Padarasa Lakshi Ganesh)
పాదరస శివపార్వతి  (Padarasa Sivaparvathi)

అఖండ దైవిక వస్తువులు Price List



వృద్ధి – సిద్ధి పిరమిడ్ 
లక్ష్మీ పిరమిడ్
కూర్మ పిరమిడ్ 
ఎనర్జీ పిరమిడ్ 
వాహన నియంత్రణ పిరమిడ్
కాపర్ పిరమిడ్
బాధా నివారక పిరమిడ్
అష్టదాతు పిరమిడ్
నవగ్రహ పిరమిడ్
పసుపు పిరమిడ్
అంగారక పిరమిడ్
శనిగ్రహ పిరమిడ్
ప్లాస్టిక్ స్వస్తిక్ పిరమిడ్
పంచాధాతు పిరమిడ్
రోజ్ క్వార్ట్జ్ పిరమిడ్
బ్లాక్ స్టోన్ పిరమిడ్
జేడ్ పిరమిడ్
పాదరస పిరమిడ్
స్పటిక శ్రీయంత్రం పిరమిడ్ 
అమెధెస్టు పిరమిడ్

అఖండ దైవిక వస్తువులు Price List

జాతకచక్రం

Related Posts Plugin for WordPress, Blogger...