జాతకచక్ర పరిశీలనలో “దగ్ధరాశి”
జాతకచక్రాన్ని పరిశీలన చెసేటప్పుడు,ప్రశ్నచక్రాన్ని పరిశీలన చేసేటప్పుడు దగ్ధరాశిని పరిశిలించటం ఎంతో ముఖ్యం.ముందుగా జాతకచక్రంలో జన్మతిధిని గాని,ప్రశ్నచక్రంలో ప్రశ్నదినపు తిధిని గాని గుర్తించాలి.ప్రతి తిధికి కొన్ని రాశులు దగ్ధ రాశులగును.దగ్ధ రాశులలో పడిన భావములు తమ కారకత్వాలను పోగొట్టుకొనును.అలాగే దగ్ధ రాశులలో ఉన్న గ్రహలు కూడ తమ కారకత్వాలను ఇవ్వజాలవు.
ఉదా;-జాతకచక్రంలో గాని ప్రశ్నచక్రం లో గాని జన్మతిధి లేక ప్రశ్నదినపు తిధి పాడ్యమి అనుకుంటే పాడ్యమి తిధికి దగ్ధరాశులు తులారాశి ,మకరరాసులు అవుతాయి.

జన్మలగ్నం గాని ప్రశ్నలగ్నం గాని మేష లగ్నం అయితే తులారాశి సప్తమ బావం,మకర
రాశి దశమ బావ కారకత్వాలను ఇవ్వజాలవు,సప్తమ,దశమ బావాలలో ఉన్న గ్రహాలు కూడా
తమ కారకత్వాలను ఇవ్వజాలవు.
సప్తమ బావ కారకత్వాలు:-వైవాహిక జీవితం,వ్యాపార బాగస్వామ్యం,సామాజిక సంబందాలు మొదలగు ముఖ్యమైన కారకత్వాలను దగ్ధరాశి కావటంవలన ఆయా కారకత్వాలను ఇవ్వజాలవు.
దశమ బావ కారకత్వాలు:-వృత్తి,కీర్తి ప్రతిష్ఠలు ,తండ్రి ద్వారా వచ్చే వారసత్వ సంపద మొదలగు ముఖ్యమైన కారకత్వాలను దగ్ధరాశి కావటంవలన ఆయా కారకత్వాలను ఇవ్వజాలవు.ఒక్కొక్కసారి జాతకచక్రంలో బావం,గ్రహం బలంగా ఉన్న పలితం రాకపోవటానికి కారణం దగ్ధరాశి ప్రభావం కూడ ఉంటుంది.
దగ్ధ రాశులలో ఉన్న గ్రహాలు కూడ తమ బావకారకత్వాలను ఇవ్వజాలవు.జాతకచక్రాన్ని పరిశీలించేటప్పుడు తప్పనిసరిగా దగ్ధరాశిని పరిశీలించకుండా పలిత విశ్లేషణ చేయరాదు.

విలువైన సమాచారం. సందేహ నివృత్తికి నిస్సందేహం గా ఉపయోగకారి. 🙏🙏
రిప్లయితొలగించండి