పంచముఖ హనుమాన్ వాహన నియంత్రణ యంత్రం
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం జాతక చక్రాన్ని అనుసరించి చతుర్ధ స్ధానంలో పాప గ్రహాలు ఉన్న, చతుర్ధాదిపతి పాప క్షేత్రాలలో ఉన్నా, వాహన సౌఖ్య కారకులైన గురు, శుక్రు బాగ లేకపొయిన తరచుగా రొడ్డు ప్రమాదాలు కలగటం, వాహనం నడపాలంటే భయపడటం జరుగుతుంది. తరచుగా పంచముఖ హనుమాన్ వాహాన నియంత్రణ యంత్రం వాడటం వలన వాహన సౌఖ్యత కలుగుతుంది.

పురాతన వేద గ్రంధాల ప్రకారం హనుమాన్ యంత్రం వాహన ప్రమాదాల నుండి రక్షణ కల్పిస్తుంది. వాహానాలు ప్రమాదాలకు గురి కాకుండా రక్షణ కవచంలా కాపాడుతుంది. ఈ పంచముఖ హనుమాన్ వాహాన నియంత్రణ యంత్రన్ని అన్ని వాహానాలలో ఉపయోగించుకొనవచ్చును. వాహన ప్రయాణాలలో ఎటువంటి ఇబ్బందులు, అనర్ధాలు కలగకుండా సురక్షతంగా గమ్య స్ధానానికి చేరుస్తుంది.
పంచముఖ హనుమాన్ వాహన నియంత్రణ యంత్రం ఉన్న వాహనం ఎటువంటి ప్రమాదాలకు గురి కాకుండా అడ్డుకుంటుంది. అతి వేగంతో వాహానాన్ని నడుపుతున్న వ్యక్తిని నియంత్రిస్తూ శ్రద్ధగా వాహనాన్ని నడిపే విధంగా చూస్తుంది. ఆ వ్యక్తులు వాహానం నడిపేటప్పుడు మంచి ఏకాగ్రతతో వాహానం నడప గలరు. అంతేకాక వాహనానికి యాక్సిడెంట్సు కాకుండా కాపాడుతుంది. ఇంకా వాహనానికి ఎక్కువ రిపేర్లు రాకుండా కాపాడుతుంది. ఈ వాహన నియంత్రణ యంత్రం ఎళ్ళవేళల వాహనానికి రక్షణ కవచం లాగ పనిచేస్తుంది .
పంచముఖ హనుమాన్ వాహన నియంత్రణ యంత్రం వ్యక్తిగత భద్రతనే కాకుండా ప్రతి పనిలోనూ విజయాన్ని అందిస్తుంది. వాహనంపై చెడు ప్రభావం వలన తరచుగా రిపేర్లు రావటం, ప్రమాదాలకు గురికావటం జరుగుతుంది. వాహనంపై ఎటువంటి చెడు దృష్టి కలగకుండా కాపాడుతుంది. అన్నిరకాల వాహనాలకి ఇది చాల మంచిది.
పంచముఖ హనుమాన్ వాహన నియంత్రణ యంత్రాన్ని ముందుగా ఉపయోగించేటప్పుడు హనుమాన్ సింధూరాన్ని ఈ యంత్రానికి పూసి హనుమాన్ మంత్రాన్ని మనస్సులో చదువుతూ వాహనానికి సంబందించి ఎటువంటి ఇబ్బందులు కలగకూడదని మనస్సులో భావిస్తూ వాహనంలో స్ధాపితం చేయాలి.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి