పాదరస లక్ష్మీ గణపతి
వినాయకుడితో కలిపి లక్ష్మీదేవిని పూజించడం భారతీయ సంప్రదాయంలో కనిపిస్తుంది. అంతే కాకుండా సంపదలిచ్చే స్వరూపంగా వినాయకుణ్ని లక్ష్మీగణపతిగా పూజిస్తారు. ఒక్క విష్ణుమూర్తి స్వరూపాలను తప్ప ఎవ్వరినీ లక్ష్మీదేవితో కలిపి పూజించరు. వినాయకుణ్ని పూజించడం వెనుక ఎన్నో విశేషాలు మనకు కనిపిస్తాయి.
సాధారణంగా లక్ష్మీదేవికి నిలకడ ఉండదు. అందుకే ఆమె తామరపూల మీద కొలువై ఉంటుంది. అదే విధంగా ధనబలం గజబలంతో సమానమని చెప్పేందుకు ఆమె పక్కన ఏనుగులు కూడా ఉంటాయి. ధనమదం తలకెక్కితే, నిలకడ లేని సంపదల వల్ల ఎన్నో ఇబ్బందులు ఎదుర్కోవాలని లక్ష్మీదేవి స్వరూపం మనకు చెబుతోంది.
వినాయకుడు మంచి బుద్ధిని ఇస్తాడని చెబుతారు. జ్ఞానానికి ప్రతిరూపమైన వినాయకుడితో లక్ష్మీదేవిని పూజించడం ద్వారా తెలివిగా సంపదలను వినియోగించడం మనకు తెలుస్తుంది. అందుకే లక్ష్మీదేవితో కలిపి వినాయకుణ్ని పూజించడం ద్వారా ధనాన్ని సరిగా వినియోగించే విధానాన్ని ఆ స్వామి ప్రసాదిస్తాడని, దాని ద్వారా ఎవరైనా ధనవంతులు కావచ్చని తెలుస్తుంది. అందుకే లక్ష్మీగణపతి పూజ సంపదలను అందిస్తుందని నమ్ముతారు.
‘పాదరస లక్ష్మీ గణపతి’ ని వ్యాపార సంస్ధ నందు ఉంచి పూజ చేసిన వ్యాపారాభివృద్ధి ,ధనాభివృద్ధి కలుగుతాయి. ఏదైనా కొత్త బిజినెస్ గాని, కార్యక్రమం గాని చేయదలచిన వారు పాదరస లక్ష్మీ గణపతిని ధూపదీప నైవేద్యాలతో పూజించిన ఎటువంటి ఆటంకాలు కలగవు. కోరికలు తీరడానికి పాదరస లక్ష్మీ గణపతి మించింది లేదు. ఆర్థిక సమస్యలు, ఈతి బాధలు తొలగి పోవాలంటే ప్రతిరోజు పాదరస లక్ష్మీ గణపతిని పూజించాలని పండితులు అంటున్నారు.
ప్రతి నిత్యం ప్రాతఃకాలమందు పాదరస లక్ష్మీ గణపతిని “ఓం శ్రీం హ్రీం క్లీమ్ గ్లౌ గం పారద గణపతయే వరవరద సర్వజనం మే వశ మానయ స్వాహా” అను మంత్రమును పంచ పూజలు చేసి తర్పణ ప్రియుడైన గణపతిని పూజించు వారికి సర్వకార్య విజయమును, విఘ్ననివృత్తిని, ఐశ్వర్యవృద్ధిని, సంతతి, గౌరవమును, సుఖభోగాలను, ఆరోగ్యమును, శత్రువులపైన విజయమును పొందుదురు.

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి