నవగ్రహ స్టోన్ శివలింగాలు
నవగ్రహ స్టోన్ శివలింగాలు నిత్యం అభిషేకం చేసే వారికి అనారో గ్యాలు తొలగి దీర్ఘాయుర్ధాయం కలుగును. జ్యోతిష్యశాస్త్రంలో ఆయా గ్రహాలకు వేరు వేరుగా వచ్చు బాలారిష్ట దోషాలు సైతం తొలగిపోవును. నవగ్రహ శివలింగాలను పూజించి, అభిషేకం చేసిన వారికి సమస్త కార్యములందు విజయం పొందగలరు.
శివలింగానికి నిత్య అభిషేకం జరుగుతున్న ఇంటిలో ఎటువంటి బాధలు ఉండవు. “ఓం త్ర్యంబకం యజామహే సుగంధిమ్ పుష్టివర్ధనమ్ ఉర్వారుకమివ బంధనాత్ మృత్యోర్ముక్షీయ మామృతాత్ !!” అంటూ ఈ మహా మృత్యుంజయ మంత్రాన్ని పఠిస్తూ నవగ్రహ శివలింగాలకు అభిషేకం చేస్తూ వుండటం వలన ప్రాణహాని కలిగించే వివిధ రకాల ప్రమాదాల నుంచి, వ్యాదుల బారి నుంచి రక్షణ లభిస్తుందని ఆధ్యాత్మిక గ్రంధాలు చెబుతున్నాయి. ప్రతిరోజు ఉదయాన్నే పూజ సమయంలో ఈ మంత్రాన్ని పఠించడాన్ని ఒక నియమంగా పెట్టుకోవాలి. అనునిత్యం ఈ మంత్రాన్ని పఠిస్తూ శివలింగ అభిషేక పూజచేస్తూ వుండటం వలన బాలారిష్ఠ దోషాలు తొలగి అది ఒక రక్షణ కవచంలా కాపాడుతూ ఉంటుందని పురాణ వచనం.
సన్‌స్టోన్ శివలింగం
సన్‌స్టోన్ శివలింగానికి ఎర్రచందనం పౌడర్ కుంకుమ, ద్రాక్షరసం, గోదుమపాలతో అభిషేకం చేసి ఆ అభిషేక జలాన్ని స్వీకరించిన జాతకంలో పంచమంలో సూర్యుడు ఉండటం వలన వచ్చు బాలారిష్టదోషాలు తొలగిపోయి ఆరోగ్యం, అధికారం, గౌరవం, కీర్తి ప్రతిష్ఠలు కలుగుతాయి.
మూన్‌స్టోన్ శివలింగం
మూన్‌స్టోన్ శివలింగానికి ఆవుపాలు, పెరుగు, వెన్న, ముత్యపు
శంఖం నీటితో అభిషేకించిన జలాన్ని స్వీకరించిన అష్టమంలో చంద్రుడు ఉండటం వలన వచ్చు బాలారిష్ట దోషాలు తొలగి మానసిక ప్రశాంతత, తెలివితేటలు ఏర్పడతాయి.
రోజ్ క్వార్ట్జ్ స్టోన్ శివలింగం
రోజ్‌క్వార్ట్జ్ శివలింగానికి నెయ్యి, గంధం, సింధూర నీటితో అభిషేకం చేసి అభిషేకించిన జలాన్ని స్వీకరించిన సప్తమంలో కుజుడు ఉండటం వలన వచ్చు బాలారిష్టదోషాలను తొలగించి దైర్య సాహసాలను, కుజ దోషాలను తొలగించి వైవాహిక జీవితంలో ఏర్పడే సమస్యలను తొలగిస్తుంది.
జేడ్‌స్టోన్ శివలింగం
జేడ్‌స్టోన్ శివలింగానికి, మాదిఫలాల రసంతోను, కొబ్బరి నీరు, పంచామృతాలతో అభిషేకించిన జలాన్ని స్వీకరించిన చతుర్ధంలో బుధుడు ఉండటం వలన వచ్చు బాలారిష్ట దోషాలను తొలగించి చదువులో ఆటంకాలు తొలగించును. వ్యాపారాభివృద్ధి,జ్ఞానాభివృద్ధిని కలిగిస్తాయి.
సిట్రిన్‌స్టోన్ శివలింగం
సిట్రిన్‌స్టోన్ శివలింగానికి, కర్జూరరసం, మామిడిపండ్ల రసం, కస్తూరి, మారేడు, పసుపు, కలిపిన నీటితో అభిషేకించి జలాన్ని స్వీకరించిన తృతీయంలో ఉన్న గురువు ఉండటం వలన వచ్చు బాలారిష్టదోషాలను తొల గించి సంతాన దోషాలను తొలగించి, ధనాభివృద్ధిని కలిగిస్తాయి.
క్రిష్టల్‌స్టోన్ శివలింగం
క్రిష్టల్‌స్టోన్ శివలింగానికి తేనె, నిమ్మరసం, చెక్కరరసం, ధక్షిణావృత శంఖం నీటితో, భస్మ నీటితో అభిషేకం చేసి జలాన్ని త్రాగిన షష్టం లో శుక్రుడు ఉండటం వలన వచ్చు బాలారిష్ట దోషాలు తొలగిపోవును. వైవాహిక జీవితంలో ఇబ్బందులు తొలగును. వివాహం కాని వారికి తొందరగా వివాహం జరుగును.
ఎమితెస్ట్, లాఫిజ్, బ్లాక్ స్టోన్ శివలింగం
ఎమితెస్ట్ స్టోన్ శివలింగానికి నేరేడుపండు రసం,రుద్రాక్ష నీటితో అభిషేకం చేసిన జలాన్ని స్వీకరించిన శని జన్మలో ఉన్నప్పుడు కలుగు బాలారిష్టదోషాలను తొలగిస్తుంది. అకాల మృత్యుదోషాలను తొలగిస్తుంది. కాలం, శ్రమ వృధా కాకుండా సర్వకార్యసిద్ధి కలుగుతుంది.
టైగర్‌స్టోన్ శివలింగం
టైగర్‌స్టోన్ శివలింగానికి గరిక నీటితో అభిషేకం చేసిన జలాన్ని స్వీకరించిన రాహువు నవమంలో ఉన్నప్పుడు కలుగు బాలారిష్ట దోషాలను తొలిగించి చెడు వ్యామోహాలు, అత్యాశ వలన నష్టపోకుండా కాపాడుతుంది.
వైడూర్య స్టోన్ శివలింగం
వైడూర్య స్టోన్ శివలింగానికి దర్బ నీటితో అభిషేకించి జలాన్ని
స్వీకరించిన కేతువు వ్యయంలో ఉన్నప్పుడు కలుగు బాలారిష్టదోషాలను తొలగి స్తుంది.మోక్షప్రాప్తిని కలిగిస్తుంది. ఆపదలను, ఆటంకాలను తొలగిస్తుంది.

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి