13, సెప్టెంబర్ 2015, ఆదివారం

శల్య దోష నివారణకు శంకు ఆకారంలో ఉన్న "ఎమితెస్ట్ స్టోన్ పెన్సిల్"

శల్య దోష నివారణకు శంకు ఆకారంలో ఉన్న "ఎమితెస్ట్ స్టోన్ పెన్సిల్"

శల్య దోష నివారణకు శంకు ఆకారంలో ఉన్న ఎమితెస్ట్ స్టోన్ పెన్సిల్ ని భూమిలోపల ఒక అడుగు లోతు గుంత తవ్వి అందు స్ధాపించాలి. శల్యములు అంటే ఎముకలు.ఎముకలకి శనిగ్రహము ప్రాదాన్యత వహిస్తాడు.కాబట్టి శల్యదోషం ఉన్నవారు ఎమితెస్ట్ స్టోన్ పెన్సిల్ ని ఉపయోగిస్తే శల్యదోష నివారణ జరుగుతుంది.భూమి లోపల స్ధాపించటానికి అవకాశం లేనప్పుడు ఎమితెస్ట్ స్టోన్ పెన్సిల్ నిగాని,బాల్ ని గాని,పిరమిడ్ నిగాని పడమర దిక్కున ఉంచిన దోష నివారణ జరుగును.

ఎమితెస్ట్ స్టోన్ శనిగ్రహ ఉపరత్నం.శనిగ్రహ దోషాలు ఉన్నవారు కూడ ఎమితెస్ట్ స్టోన్ పెన్సిల్ని గాని,బాల్ ని గాని,పిరమిడ్ నిగాని ఉదయం చేతిలో కొంతసేపు పట్టుకొని ఉన్న మన శరీరంలో ఉన్న నెగిటివ్ ని ఎమితెస్ట్ స్టోన్ తీసుకొని పాజిటివ్ ఎనర్జీని మనకు అందిస్తాయి.



ఇల్లు కట్టే స్థలం ముందుగా ఒక మనిషి నిలువు తవ్వి ఎముకలు, బొగ్గులు, ఊక వంటి నిషిద్ధ పదార్థాలు లేకుండా చూసుకోవాలి. ఇల్లు కట్టే స్థలంలో గర్భంలో గండశిల వంటివి ఉండకూడదు. అవి ఇంటిని కదిలిస్తాయి. హాని కలిగిస్తాయి. భూమి లోపల ఇనుము,బొగ్గు,ఎముకలు ఉన్న స్ధలంలో ఆ శల్యాలను తీసివేసి  గృహ నిర్మాణం చెయ్యాలి.

శ్లో:-జలాంతం ప్రస్తరాంతంవా పురుషాంతమాధాపివా¦¦
క్షేత్రం సంశోధ్యచోద్ధృత్య శల్యం సదనమారభేత్¦¦

జలం వచ్చు వరకైనను,రాళ్ళు వచ్చు వరకైనను,పురుషని ఎత్తు లోతు వరకైనను గృహానిర్మాణం చేయవలసిన భూమిని త్రవ్వి శోధించి శల్యములు ఉన్న యెడల తీసివేసిన పిమ్మట గృహ నిర్మాణం చేయవలెనని మాండవ్య మహర్షి తెలియజేసినాడు.శల్యములు ఇనుము,బొగ్గు,ఎముకలు అను రకములు కలవు.గృహారంభ సమయాన శల్యములు పరిశీలించవలెను.

ధన నాశనం,రోగం,హాని కలిగిన,ఇంట్లో పెంపుడు జంతువులు,సాధు జంతువులు అకారణంగా మరణించిన,తరచుగా రాత్రులు ఇంట్లో స్త్రీలు గొడవలు పడుతున్న శల్యములు ఉండును.

పశువులు సరిగా పాలు ఇవ్వకున్న,పిల్లలు సరిగా పాలు తాగకున్న,అధికారుల ఒత్తిడి ఎక్కువ ఉన్న తూర్పు,ఈశాన్య  భాగమున శల్యములు ఉండును.

గృహంలో ఎప్పుడు స్త్రీలు గొడవలు పడుతున్న,గాయాలు అవుతున్న,అగ్ని ప్రమాదాలు జరుగుతున్న దక్షిణ,ఆగ్నేయ దిక్కు శల్యములుండును.

గృహంలో తరచుగా వ్యాదిపీడితులై ఉన్నఇరుగు పొరుగు వారితో తరచుగా కలహాలవుతున్న పడమర,నైరుతి దిక్కు శల్యములుండును.

ఋణభాదలు ,కోర్టు సమస్యలు ఉన్న నైరుతి దిక్కు శల్యములుండును.దనం అనవసరమైన వాటికి అధికంగా ఖర్చు అవుతున్న ఉత్తర,వాయువ్యం దిక్కు శల్యములు ఉండును.

శల్యములు తొలగించిన తరువాత వాస్తుపూజ,గణపతి హోమం చేయించుకోవాలి.


ఎమితెస్ట్ స్టోన్ పెన్సిల్:-300.00
  పై  ఎమితెస్ట్ స్టోన్ పెన్సిల్
కావలసినవారు మా బ్యాంక్ ఎక్కౌంట్ నందు నగదు జమచేసినచో  వస్తువులు కొరియర్ ద్వారా పంపగలము.కొరియర్ చార్జీ అదనంగా 50=00 జమ చేయవలెను.

Bank Details:-State Bank Of Hyderabad ;Name:-N.Raja Sekhar ;A/c No:-52207626721,Place :-Hyderabad,IFSC Code:-SBHY0021056

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

అఖండ దైవిక వస్తువులు Price List

జాతకచక్రం

Related Posts Plugin for WordPress, Blogger...