ప్రధమ ద్రేక్కాణానికి (0° నుండి
10°) అధిపతి నారదుడు
ద్వితీయ ద్రేక్కాణానికి (10°నుండి
20°) అధిపతి అగస్త్యడు
తృతీయ ద్రేక్కాణానికి (20° నుండి
30°) అధిపతి
దుర్వాసుడు.
ద్రేక్కాణం వలన జాతకుని ప్రకృతి,గుణం,,క్రియాకలాపాలు,అదృష్టాలు,సోదర
సహకారాలు,రోగ తీవ్రత,రోగ ఉపశమనం మొదలగు
వాటి గురించి తెలుసుకోవచ్చును.లగ్నం గాని,లగ్నాదిపతి గాని,తృతీయాదిపతి గాని,భావ కారకుడు కుజుడు గాని ద్రేక్కాణంలో షష్టాష్టకాలు,ద్విద్వాదశాలలో ఉంటే సోదరులతో ఘర్షణ ఉంటుంది.