శనిగ్రహ దోష నివారణకు “కాలబాష్ ఫ్రూట్”
కాలబాష్
ఫ్రూట్ సహజసిద్దంగా మొక్కల నుండి లభిస్తుంది. కాలబాష్ కాయలు ఆకుపచ్చ రంగును కలిగి ఉంటాయి.కాయలోపల
తెల్లని గుజ్జును కలిగి ఉంటుంది.కాలబాష్ కాయలను వేడినీటిలో ఉంచిన లోపల గుజ్జు నలుపు
రంగులోకి మారుతుంది.కాయ లోపలి తెల్ల గుజ్జును తీసి మరగించిన నలుపు రంగు కషాయంగా మారుతుంది.ఈ
నలుపు రంగు కషాయం ఆయుర్వేదంలో దీర్ఘకాల అనారోగ్యాల నివారణకు మంచిది.కాలబాష్ కాయలు ఎండిన
తరువాత పసుపురంగును కలిగి లోపల నల్లటి పొడి ఉంటుంది.కాలబాష్ కాయలు సొరకాయ జాతికి చెందినవి.
కాలబాష్
ఫ్రూట్ జాతకచక్రంలో శనిగ్రహ దోష నివారణకు బాగా ఉపయోగపడుతుంది.కాలబాష్ కాయలను నరఘోష
నివారణకు ఇంటికి గాని,వ్యాపార సంస్ధలలో గాని,ఆపీసులకు గాని బయటపక్కన తగిలిస్తే
ఎటువంటి నరదృష్టి ప్రభావాలు ఉండవు.జాతకంలో నీచశని,జన్మ శని,ఎల్నాటిశని,అష్టమ శని,అర్ధాష్టమ
శని,శని దశలు నడిచే వారు కాలబాష్ కాయలను ఇంటికి గాని,గదికి గాని పశ్చిమ దిక్కు
ఉంచి ప్రతిశనివారం ధూపం వేసిన శనిగ్రహ భాదల నుండి విముక్తి కలుగుతుంది. శని వాయు తత్త్వము
కలిగి పడమర దిక్కును సూచించును.
శనిగ్రహ
దోష ప్రభావం ఎక్కువగా ఉన్నవారికి దీర్ఘకాల అనారోగ్యాలు,సరియైన నిద్ర,ఆకలి లేకపోవటం,చేస్తున్న పనిలో ఆటంకాలు ఎదుర్కోవటం,అవమానాలు ఉన్నవారు కాలబాష్ కాయను ఇంటిలో పశ్చిమ దిక్కున ఉంచిన శనిగ్రహ భాదల
నుండి విముక్తి కలుగుతుంది.చదువుపై శ్రద్ధ లేని పిల్లల రూంలో కాలబాష్ ఫ్రూట్ ని ఉంచిన
చదువుపై శ్రద్ధ కలుగుతుంది.అనారోగ్య భాదలు ఉన్న రోగి మంచానికి కాలబాష్ కాయను కట్టిన
రోగ నిరోదక శక్తి పెరిగి రోగం తొందరగా నయం అయ్యే అవకాశం ఉంది.
కాలబాష్
ఫ్రూట్ చూడటానికి “8”ఆకారాన్ని పోలి ఉంటుంది.న్యూమరాలజీ ప్రకారం 8 అంకె
శనిగ్రహాన్ని తెలియజేస్తుంది. ఇంటికి గాని,వ్యాపార సంస్ధలలో గాని,ఆపీసులకు గాని పశ్చిమదిక్కు,పశ్చిమ నైరుతి,పశ్చిమ వాయువ్య దోషం ఉన్నవారు కాలబాష్
కాయను పశ్చిమ దిక్కు ఉంచిన దోష నివారణవుతుంది.
కాలబాష్ ఫ్రూట్:-Small Size:-150.00,Big Size:-200.00.
పై కాలబాష్ ఫ్రూట్ కావలసినవారు మా బ్యాంక్ ఎక్కౌంట్ నందు నగదు జమచేసినచో వస్తువులు కొరియర్ ద్వారా పంపగలము.కొరియర్ చార్జీ అదనంగా 50=00 జమ చేయవలెను.
Bank Details:-State Bank Of Hyderabad ;Name:-N.Raja Sekhar ;A/c No:-52207626721,Place :-Hyderabad,IFSC Code:-SBHY0021056.
కాలబాష్ ఫ్రూట్:-Small Size:-150.00,Big Size:-200.00.
పై కాలబాష్ ఫ్రూట్ కావలసినవారు మా బ్యాంక్ ఎక్కౌంట్ నందు నగదు జమచేసినచో వస్తువులు కొరియర్ ద్వారా పంపగలము.కొరియర్ చార్జీ అదనంగా 50=00 జమ చేయవలెను.
Bank Details:-State Bank Of Hyderabad ;Name:-N.Raja Sekhar ;A/c No:-52207626721,Place :-Hyderabad,IFSC Code:-SBHY0021056.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి