1, ఫిబ్రవరి 2015, ఆదివారం

నవగ్రహ పీడా పరిహార స్తోత్రం

నవగ్రహ పీడా పరిహార స్తోత్రం

ప్రతిరోజూ ఈ నవగ్రహ పీడా పరిహార స్తోత్రాన్ని ఉదయాన్నే తొమ్మిదిసార్లు పఠిస్తే గ్రహపీడ తొలగి, కార్యసిద్ధి కలుగుతుంది.



గ్రహాణామాది రాదిత్యోలోక రక్షణకారకః ||
విషమస్థాన సంభూతం పీడాం హరతుమే రవిః ||

రోహిణీ శస్సుధామూ ర్తిస్సుధాగాత్రస్సురాళనః ||
విషమస్థాన సంభూతం పీడాం హరతుమే విదుః ||

భూమిపుత్రో మహాతేజా జగతాం భయకృత్సదా ||
వృష్టి కృదృష్టి హర్తాచ పీడాం హరతుమే కుజః ||

ఉత్పాతరూపోజగతాం చంద్రపుత్రో మహాధ్యుతిః ||
సూర్యప్రియకరో విద్వాన్ పీడాం హరతుమే బుధః ||

దేవమంత్రి విశాలాక్షః సదాలోకహితే రతః ||
అనేకశిష్య సంపూర్ణః పీడాం హరతుమే గురుః ||

దైత్యమంత్రి గురుస్తేషాం ప్రాణదశ్చ మహామతిః ||
ప్రభు స్తారాగ్రహణాంచ పీడాం హరతుమే బృగుః ||

సుర్యపుత్రోదీర్ఘదేహో విశాలక్షః శివప్రియః ||
మందచారః ప్రసన్నాత్మా పీడాం హరతుమే శనిః ||

మహాశిరామ మహావక్త్రో దీర్ఘధంష్ట్రో మహాబలః ||
అతనుశ్చోర్ధ్వకేశాశ్చ పీడాం హరతుమే శిఖిః ||

అనేకరూపవర్త్యైశ్చ శతశో థసహస్రశః ||
ఉత్పాతరుజోజగాతాం పీడాం హరతుమే తమః ||

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

అఖండ దైవిక వస్తువులు Price List

జాతకచక్రం

Related Posts Plugin for WordPress, Blogger...