గురుగ్రహ దోష నివారణకు పంచముఖి రుద్రాక్ష
పంచముఖి రుద్రాక్ష అయిదు ముఖాలు కలిగి ఉంటుంది. అన్నింటికంటే పంచముఖి రుద్రాక్ష ధారణం చాలా మంచిదని పెద్దలు చెబు తారు. పంచాక్షరీమంత్రానికి, పంచభూత ప్రతీకగా కూడా పంచముఖి రుద్రాక్షను అభివర్ణి స్తారు. అలాగే, పరమేశ్వరునికున్న ఐదుముఖాలనూ ఈ రుద్రాక్ష ప్రతిబిం బిస్తుందంటారు. దీన్నిబట్టి పంచముఖి ధారణం అన్ని విధాలా ఎంతో శ్రేయస్కర మైనదని చెప్పవచ్చు.
సోమవారము నాడు “ ఓం హ్రీం నమ: “ అనే మంత్రాన్ని జపించి దీనిని ధరించాలి. ఇది “పుణ్య ప్రదాయిని” అని పేరు పొందినది. పంచముఖి సాక్షాత్తూ రుద్ర స్వరూపం. అన్ని కోరికలు తీర్చి, సమస్త పాపాలను సంహరించి మోక్షం ప్రసాదిస్తుంది. . పంచముఖి రుద్రాక్ష ధరించడం వల్ల ఆధ్యాత్మిక శక్తితో పాటు సర్వత్రా జయం లభిస్తుంది.జాతకంలో గురువు బలహీనంగా ఉన్నచో సంతాన సౌఖ్యత లేక పోవటం,కీర్తి గౌరవ ప్రతిష్టలకు నశించుట,నిత్యం వాహన ప్రమాదాలు దయాదాక్షిణ్యాలు లేక పోవుట,ఇతరులను కష్ట పెట్టే విధంగా నిర్మొహమాటంగా సత్యం చెప్పుట,నీష్ఠూరంగా మాట్లాడటం,షుగర్,క్యాన్సర్, మూత్ర
రోగాలు,పెద్ద పొట్టతో కలిగిన దేహం,పరులను నమ్మి సెక్యూరిటీగా ఉండటం,గురువు
జాతక చక్రంలో ఏ అవయవం మీద ఆదిపత్యం వహిస్తే ఆ అవయవ పరిమాణాన్ని పెంచి
పెద్దది చేస్తాడు.గురుగ్రహ దోషం ఉన్నవారు పంచముఖి రుద్రాక్ష ధరించటం
మంచిది.
రోగం వస్తే తొందరగా తగ్గదు.లైఫ్ లో ఎంజాయ్ మెంట్ ఉండదు. జీవితంలో సుఖము, సంతోషం లేక పోవుట, దైవం పై నమ్మకం లేకపోవుట, పెద్దల యందు గౌరవం లేకపోవుట, ఆచారములు పాటించకుండుట, ఉన్నత విద్యకు ఆటంకాలు, నియంతగా ప్రవర్తించుట ఇవన్నీ గురుగ్రహ దోషం ఉన్న లక్షణాలు వీరు పంచముఖి రుద్రాక్ష ధరించంటం మంచిది.
ధనమునకు ఇబ్బం దులు కలుగుట, ఎన్ని పూజలు, వ్రతాలు చేసినా ఫలితం లేకపోవుట, జీర్ణశక్తి లేక పోవుట, లివర్‌కు సంబంధించిన వ్యాధులు కలుగుచు న్నప్పుడు గురుగ్రహ దోషంగా గుర్తించి గురు గ్రహ అనుగ్రహం కొరకు పంచముఖి రుద్రాక్ష ధరించటం గాని,నీటిలో వేసుకొని త్రాగిన గురు గ్రహ దోషం తొలగిపోవును.
సంతాన కారకుడు గురుగ్రహం సంతాన సమస్యలు ఉన్నవారు పంచముఖి రుద్రాక్షను మెడలో ధరించటం గాని,నీటిలో వేసుకొని త్రాగటం గాని చేస్తే సంతాన సమస్యలు తొలగిపోవును.పంచముఖి రుద్రాక్షను సోమవారం గాని,గురువారం గాని అభిషేకించి మెడలో ధరించాలి.
పంచముఖి రుద్రాక్ష :-100.00 Small Size,200.00 Big Size.
పై పంచముఖి రుద్రాక్ష కావలసినవారు మా బ్యాంక్ ఎక్కౌంట్ నందు నగదు జమచేసినచో వస్తువులు కొరియర్ ద్వారా పంపగలము.కొరియర్ చార్జీ అదనంగా 50=00 జమ చేయవలెను.
Bank Details:-State Bank Of Hyderabad ;Name:-N.Raja Sekhar ;A/c No:-52207626721,Place :-Hyderabad,IFSC Code:-SBHY0021056.
పంచముఖి రుద్రాక్ష అయిదు ముఖాలు కలిగి ఉంటుంది. అన్నింటికంటే పంచముఖి రుద్రాక్ష ధారణం చాలా మంచిదని పెద్దలు చెబు తారు. పంచాక్షరీమంత్రానికి, పంచభూత ప్రతీకగా కూడా పంచముఖి రుద్రాక్షను అభివర్ణి స్తారు. అలాగే, పరమేశ్వరునికున్న ఐదుముఖాలనూ ఈ రుద్రాక్ష ప్రతిబిం బిస్తుందంటారు. దీన్నిబట్టి పంచముఖి ధారణం అన్ని విధాలా ఎంతో శ్రేయస్కర మైనదని చెప్పవచ్చు.
సోమవారము నాడు “ ఓం హ్రీం నమ: “ అనే మంత్రాన్ని జపించి దీనిని ధరించాలి. ఇది “పుణ్య ప్రదాయిని” అని పేరు పొందినది. పంచముఖి సాక్షాత్తూ రుద్ర స్వరూపం. అన్ని కోరికలు తీర్చి, సమస్త పాపాలను సంహరించి మోక్షం ప్రసాదిస్తుంది. . పంచముఖి రుద్రాక్ష ధరించడం వల్ల ఆధ్యాత్మిక శక్తితో పాటు సర్వత్రా జయం లభిస్తుంది.జాతకంలో గురువు బలహీనంగా ఉన్నచో సంతాన సౌఖ్యత లేక పోవటం,కీర్తి గౌరవ ప్రతిష్టలకు నశించుట,నిత్యం వాహన ప్రమాదాలు దయాదాక్షిణ్యాలు లేక పోవుట,ఇతరులను కష్ట పెట్టే విధంగా నిర్మొహమాటంగా సత్యం చెప్పుట,నీష్ఠూరంగా మాట్లాడటం,షుగర్,క్యాన్సర్,
రోగం వస్తే తొందరగా తగ్గదు.లైఫ్ లో ఎంజాయ్ మెంట్ ఉండదు. జీవితంలో సుఖము, సంతోషం లేక పోవుట, దైవం పై నమ్మకం లేకపోవుట, పెద్దల యందు గౌరవం లేకపోవుట, ఆచారములు పాటించకుండుట, ఉన్నత విద్యకు ఆటంకాలు, నియంతగా ప్రవర్తించుట ఇవన్నీ గురుగ్రహ దోషం ఉన్న లక్షణాలు వీరు పంచముఖి రుద్రాక్ష ధరించంటం మంచిది.
ధనమునకు ఇబ్బం దులు కలుగుట, ఎన్ని పూజలు, వ్రతాలు చేసినా ఫలితం లేకపోవుట, జీర్ణశక్తి లేక పోవుట, లివర్‌కు సంబంధించిన వ్యాధులు కలుగుచు న్నప్పుడు గురుగ్రహ దోషంగా గుర్తించి గురు గ్రహ అనుగ్రహం కొరకు పంచముఖి రుద్రాక్ష ధరించటం గాని,నీటిలో వేసుకొని త్రాగిన గురు గ్రహ దోషం తొలగిపోవును.
సంతాన కారకుడు గురుగ్రహం సంతాన సమస్యలు ఉన్నవారు పంచముఖి రుద్రాక్షను మెడలో ధరించటం గాని,నీటిలో వేసుకొని త్రాగటం గాని చేస్తే సంతాన సమస్యలు తొలగిపోవును.పంచముఖి రుద్రాక్షను సోమవారం గాని,గురువారం గాని అభిషేకించి మెడలో ధరించాలి.
పంచముఖి రుద్రాక్ష :-100.00 Small Size,200.00 Big Size.
పై పంచముఖి రుద్రాక్ష కావలసినవారు మా బ్యాంక్ ఎక్కౌంట్ నందు నగదు జమచేసినచో వస్తువులు కొరియర్ ద్వారా పంపగలము.కొరియర్ చార్జీ అదనంగా 50=00 జమ చేయవలెను.
Bank Details:-State Bank Of Hyderabad ;Name:-N.Raja Sekhar ;A/c No:-52207626721,Place :-Hyderabad,IFSC Code:-SBHY0021056.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి