శనిగ్రహ దోష నివారణకు సప్తముఖి రుద్రాక్ష
సప్తముఖి రుద్రాక్ష మన్మధుని రూపం ,జాతకచక్రంలో శనిగ్రహ దోష నివారణకు సప్తముఖి రుద్రాక్షను ధరించాలి. శరీరంలో తీసుకున్న పదార్ధం గాని,వాయువు గాని బయటకు పంపే విసర్జక వ్యవస్ధకు అధిపతి శని.ఇది పనిచేయకపోతే అన్నింటా బద్ధకమే అంతా అనారోగ్యమే. మలబద్దకానికి శని కారకుడు.అందుకే ఉదయాన్నే వాకింగ్ గాని,మేడిటేషన్ గాని చెయ్యాలి.మలబద్దక నివారణకు సప్తముఖి రుద్రాక్షను రాత్రి కాపర్ గ్లాస్ లో ఉంచి ఉదయాన్నే ఆ నీటిని త్రాగవలెను.
తీవ్ర వ్యాధులకు కారకుడు శని. చాలా వ్యాధులకు ఏదో రూపంలో శని సంబంధం కలగడం కనిపిస్తుంది. పక్షవాతం, నొప్పులు, అస్తమా, లివర్ వ్యాధులు, నిమోనియా, దగ్గు, క్షయ, కిడ్నీ వ్యాధులు, గాల్ బ్లాడర్ వ్యాధులు, ఎముకలు, చర్మవ్యాధులు, కేన్సర్, టి.బి, వెంట్రుకలు, గోళ్ళకు సంబంధించిన వ్యాధులు మరియు లోపాలు శనిగ్రహ లోపం వల్ల వచ్చే వ్యాధులు.ఈ వ్యాదుల నివారణకు సప్తముఖి రుద్రాక్షను ధరించాలి.

సేవకులతో వైరం, శరీర అవయవ లోపం, కోమాలోనికి పోవటం, నిద్రలేమి, మత్తు
పదార్థాల సేవనం, పిచ్చితనం, స్పర్శపోవటం, శరీరం క్షీణించటం, కష్టాలకు,
నష్టాలకు శనిగ్రహ దోషమే కారణమౌతుంది. వీరు తప్పనిసరిగా సప్తముఖి
రుద్రాక్షను ధరించాలి.అర్ధాష్టమ శని, అష్టమ శని, ఏలినాటి శని,శనిదశ
జరుగుతున్నవారు శని నీచలో ఉన్న,శని శత్రుక్షేత్రాలలో
ఉన్న,పుష్యమి,అనురాధా,ఉత్తరాభాద్ర నక్షత్ర జాతకులు సప్తముఖి రుద్రాక్ష
ధరిస్తే ఉపశమనం కలుగుతుంది.సప్తముఖి రుద్రాక్షను సోమవారం గాని,శనివారం గాని
శివాలయంలో అభిషేకించి ధరింఛాలి.
సప్తముఖి రుద్రాక్ష :-500.00 Small Size, 750.00 Big Size.
పై సప్తముఖి రుద్రాక్ష కావలసినవారు మా బ్యాంక్ ఎక్కౌంట్ నందు నగదు జమచేసినచో వస్తువులు కొరియర్ ద్వారా పంపగలము.కొరియర్ చార్జీ అదనంగా 50=00 జమ చేయవలెను.
Bank Details:-State Bank Of Hyderabad ;Name:-N.Raja Sekhar ;A/c No:-52207626721,Place :-Hyderabad,IFSC Code:-SBHY0021056.

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి