2, ఏప్రిల్ 2014, బుధవారం

రాశులు -జాతుల విభజన...

రాశులు -జాతుల విభజన...

క్షత్రియులు సాహసవంతులు ,న్యాయకత్వ లక్షణాలు కలవారు,కత్తిసాము,మల్ల విద్య,కార్యదీక్ష మొదలైన లక్షణాలు మేష,సింహా,దనస్సు రాశి వాళ్ళల్లో ఈ లక్షణాలు కనిపించును కావున ఈ రాసుల వారిని క్షత్రియులు అనుట సహేతుకమైనదే.



శూద్రులు కమ్మరి,కుమ్మరి చెప్పులు కుట్టుట,ఆదిక శ్రమతో కూడిన పనులు చేసే వారు మొదలైన లక్షణాలు వృషభం,కన్యా,మకర రాశి వాళ్ళల్లో ఈ లక్షణాలు కనిపించును కావున ఈ రాసుల వారిని శూద్రులు అనుట సహేతుకమైనదే.

వైశ్యులు వ్యాపారస్ధులు,కొనటం అమ్మటం,అన్నీ వ్యాపారం మొదలైన లక్షణాలు మిధున,తుల,కుంభం రాశి వాళ్ళల్లో ఈ లక్షణాలు కనిపించును కావున ఈ రాసుల వారిని వైశ్యులు అనుట సహేతుకమైనదే.

బ్రాహ్మణులు వైదిక మంత్ర,తంత్ర,యంత్ర శాస్త్రాలు కలిగి వుంటారు,కవులుగా కూడా ఉండే మొదలైన లక్షణాలు కర్కాటక,వృశ్చిక,మీన రాశి వాళ్ళల్లో ఈ లక్షణాలు కనిపించును కావున ఈ రాసుల వారిని బ్రాహ్మణులు అనుట సహేతుకమైనదే.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

అఖండ దైవిక వస్తువులు Price List

జాతకచక్రం

Related Posts Plugin for WordPress, Blogger...