జాతకచక్రంలో చతుర్విద పురుషార్ధాలు.........
ఒక వ్యక్తి జాతకచక్ర రీత్యా చతుర్విద పురుషార్ధాలైన ధర్మానికి ఎక్కువ ప్రాదాన్యత ఇస్తాడా,అర్ధానికి ప్రాదాన్యత ఇస్తాడా,కామానికి ప్రాదాన్యత ఇస్తాడా,మోక్షానికి ప్రాదాన్యత ఇస్తాడా అని అతని జాతకచక్రాన్ని పరిశీలించి చెప్పవచ్చును.
ప్రతి వ్యక్తి జీవితంలో ఏదో సాదించాలి అనే తపన,ఉత్సాహం ఉంటాయి.ఆ వ్యక్తి చతుర్విద పురుషార్ధాలలో దేనికి తన శక్తి సామార్ధ్యాలు దారపోస్తాడో జ్యోతిష్యశాస్త్రంలోని నక్షత్రాలద్వారా తెలుసుకోవచ్చును.
జాతకచక్రంలోని నక్షత్రాలు వ్యక్తిలోని గుణాలు శక్తి సామర్ద్యాలు తెలియజేస్తాయి.కాబట్టి నక్షత్రాలు వ్యక్తిలోని Aims and Goals తెలియజేస్తాయి.జాతకచక్రంలోన
లగ్నం కూడా ఏ నక్షత్రంలో ఉందో చూడాలి.ఎక్కువ నక్షత్రాలు ధర్మ,అర్ధ,కామ,మోక్షాలలో దేనిలో ఉంటే ఆ అంశానికి ఎక్కువ ప్రాదాన్యతని ఇస్తాడు.
1)ధర్మం:-జాతకుడు తన జీవితంలో ఎంతవరకు నీతి నియమాలతో ,దర్మబుద్ధితో ఉండగలడో తెలియజేస్తుంది.
2)అర్ధం:- జాతకుడు తన జీవితంలో వృత్తి,ధనం,కుటుంబం,పోషణకు తన శక్తి సామర్ధ్యాలను వినియోగిస్తాడో లేదో తెలియజేస్తుంది.
3)కామం:- జాతకుడు తన జీవితంలో కోరికలు,వ్యామోహాలు,కామవాంచ
4)మోక్షం:-జాతకుడి జీవిత లక్ష్యం మోక్షం.
ఉదాహరణ:-
జాతక చక్రంలోని గ్రహాలు ఏ ఏ నక్షత్రాలలో ఉన్నాయో చూద్దాం.
లగ్నం:-చిత్త నక్షత్రం-(కామ),
రవి:-హస్త నక్షత్రం:-(మోక్ష),
చంద్రుడు:-అనురాద నక్షత్రం:-(ధర్మ),
కుజుడు:-స్వాతి నక్షత్రం:-(అర్ధ),
బుధుడు:-హస్త నక్షత్రం:-(మోక్ష),
గురువు:-పుష్యమి నక్షత్రం:-(ధర్మ),
శుక్రుడు:-విశాఖ నక్షత్రం:-:-(ధర్మ),
శని:-పుబ్బ నక్షత్రం:-(కామ),
రాహువు:-ఉత్తర నక్షత్రం:-(మోక్ష),
కేతువు:-పూర్వాభాద్ర నక్షత్రం:-(అర్ధ),
పై జాతకచక్రంలో గ్రహాలు ఉన్న నక్షత్రాలు
చంద్రుడు-అనురాధ,గురువు-పుష
కుజుడు_స్వాతి,కేతువు-పూర్వ
లగ్నం-చిత్త,శని-పుబ్బ, 2 గ్రహాలు కామ నక్షత్రాలలో ఉన్నాయి.
రవి-హస్త,బుధుడు-హస్త,రాహువ
దీనిని బట్టి జాతకుడు ధర్మ,మోక్షాలకు ఎక్కువ ప్రాదాన్యత ఇస్తాడు,వాటిని సాధించటానికి ఎక్కువ కృషి చేస్తాడు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి