31, ఆగస్టు 2018, శుక్రవారం
సింహ లగ్నం, సింహ రాశిలో జన్మించిన వారికి అదృష్ట రుద్రాక్ష కవచం
సింహ లగ్నం, సింహ రాశి వారికి అదృష్టాన్ని ఇచ్చే రుద్రాక్షలు ఏకముఖి, పంచముఖి, త్రిముఖి రుద్రాక్షలు. సింహ లగ్నానికి లగ్నాధిపతి అయిన సూర్యుడికి ఏకముఖి రుద్రాక్ష, పంచమాధిపతి అయిన గురువుకి పంచముఖి రుద్రాక్ష, నవమాధిపతి అయిన కుజుడికి త్రిముఖి రుద్రాక్ష అదృష్టాన్ని ఇచ్చే రుద్రాక్ష కవచం. సింహ లగ్నానికి లగ్నాధిపతి, పంచమాధిపతి, నవమాధిపతులు యోగ కారకులు. ఈ యోగకారకులు అస్వతంత్ర స్ధానాలలో ఉండి యోగాన్ని ఇచ్చే పరిస్ధితులు లేనప్పుడు ఈ అదృష్ట రుద్రాక్ష కవచాన్ని మెడలో ధరించటం వలన యోగకారక గ్రహాలు శత్రు క్షేత్రాలలో ఉన్నా యోగ ఫలాన్ని పొందవచ్చును. మొదటిసారిగా ఈ రుద్రాక్షను ధరించేటప్పుడు సోమవారం రోజు శివాలయంలో అభిషేకం చేయించుకొని ధరించిన ఉత్తమ ఫలితాలు పొందవచ్చును.
20, ఆగస్టు 2018, సోమవారం
కర్కాటక లగ్నం, కర్కాటక రాశిలో జన్మించిన వారికి అదృష్ట రుద్రాక్ష కవచం
కర్కాటక లగ్నం, కర్కాటక రాశిలో జన్మించిన వారికి అదృష్ట రుద్రాక్ష కవచం
కర్కాటక లగ్నం, కర్కాటక రాశి వారికి అదృష్టాన్ని ఇచ్చే రుద్రాక్షలు ద్విముఖి, త్రిముఖి, పంచముఖి రుద్రాక్షలు. కర్కాటక లగ్నానికి లగ్నాధిపతి అయిన చంద్రుడికికి ద్విముఖి రుద్రాక్ష, పంచమాధిపతి అయిన కుజుడికి త్రిముఖి రుద్రాక్ష, నవమాధిపతి అయిన గురువుకి పంచముఖి రుద్రాక్ష అదృష్టాన్ని ఇచ్చే రుద్రాక్ష కవచం. కర్కాటక లగ్నానికి లగ్నాధిపతి, పంచమాధిపతి, నవమాధిపతులు యోగ కారకులు. ఈ యోగకారకులు అస్వతంత్ర స్ధానాలలో ఉండి యోగాన్ని ఇచ్చే పరిస్ధితులు లేనప్పుడు ఈ అదృష్ట రుద్రాక్ష కవచాన్ని మెడలో ధరించటం వలన యోగకారక గ్రహాలు శత్రు క్షేత్రాలలో ఉన్నా యోగ ఫలాన్ని పొందవచ్చును. మొదటిసారిగా ఈ రుద్రాక్షను ధరించేటప్పుడు సోమవారం రోజు శివాలయంలో అభిషేకం చేయించుకొని ధరించిన ఉత్తమ ఫలితాలు పొందవచ్చును.
17, ఆగస్టు 2018, శుక్రవారం
15, ఆగస్టు 2018, బుధవారం
మిధున రాశి, లగ్నంలో జన్మించిన వారికి అదృష్ట రుద్రాక్ష కవచం
మిధున లగ్నం, మిధున రాశి వారికి అదృష్టాన్ని ఇచ్చే రుద్రాక్షలు చతుర్ముఖి, సప్తముఖి, షణ్ముఖి రుద్రాక్షలు. మిధున లగ్నానికి లగ్నాధిపతి అయిన బుధుడికి చతుర్ముఖి రుద్రాక్ష, పంచమాధిపతి అయిన శుక్రుడికి షణ్ముఖి రుద్రాక్ష, నవమాధిపతి అయిన శనికి సప్తముఖి రుద్రాక్ష అదృష్టాన్ని ఇచ్చే రుద్రాక్ష కవచం. మిధున లగ్నానికి లగ్నాధిపతి, పంచమాధిపతి, నవమాధిపతులు యోగ కారకులు. ఈ యోగకారకులు అస్వతంత్ర స్ధానాలలో ఉండి యోగాన్ని ఇచ్చే పరిస్ధితులు లేనప్పుడు ఈ అదృష్ట రుద్రాక్ష కవచాన్ని మెడలో ధరించటం వలన యోగకారక గ్రహాలు శత్రు క్షేత్రాలలో ఉన్నా యోగ ఫలాన్ని పొందవచ్చును. మొదటిసారిగా ఈ రుద్రాక్షను ధరించేటప్పుడు సోమవారం రోజు గాని గురువారం రోజు గాని శివాలయంలో అభిషేకం చేయించుకొని ధరించిన ఉత్తమ ఫలితాలు పొందవచ్చును.
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్లు (Atom)




