9, డిసెంబర్ 2013, సోమవారం
శని దోష నివారణకు నేరేడు పండ్లు.
శని దోష నివారణకు నేరేడు పండ్లు
చాలా కాలంగా కడుపులో పేరుకుపోయిన మలినాలకు శని కారకుడు కడుపులో పేరుకుపోయిన మలినాలను బయటకు పోవటానికి నేరేడు పండ్లను తినటం మంచిది. పేగుల్లో చుట్టుకుపోయిన వెంట్రుకలకు శని కారకుడు నేరేడు పండ్లు తింటే వెంట్రుకలను కోసేసి బయటికి పంపే శక్తి నేరేడు పళ్ళకు ఉంది. నేరేడు పండ్లు శరీరానికి చలవ చేస్తాయి. ముఖ్యంగా షుగరు రోగులకు నేరేడు చాలా ఉపకరిస్తుంది.దీర్ఘకాల వ్యాదులకు కారకుడైన శని జాతకంలో అనుకూలంగా లేని వారికి రోగ నిరోదక శక్తిని తగ్గించి ప్రతి చిన్న రోగాన్ని దీర్ఘకాలంగా అనుభవించేటట్టు చేస్తాడు.దీని నివారణకు నేరేడు పండ్లను తినటం వలన రోగ నిరోదకశక్తి పెరుగుతుంది. వ్యాధి తీవ్రతను తగ్గిస్తుంది. మూత్ర సంబంధ సమస్యల నుండి ఉపశమనాన్ని కలిగిస్తుంది. కానీ గర్భిణీలు ఎటువంటి పరిస్థితులలో తినకూడదు.

17, నవంబర్ 2013, ఆదివారం
కూర్మ సాలగ్రామం
![]() |
Astroexperts |
ఈ కారణంగానే కొన్ని సాలగ్రామాలు విష్ణు సంబంధిత చిహ్నాలతోను ... మరి కొన్ని శివసంబంధమైన చిహ్నాలతోను కనిపిస్తుంటాయి. దేవాలయాలలో ప్రధాన మూర్తులతో సమానంగా పూజాభిషేకాలు అందుకుంటూ వుంటాయి. సాలగ్రామాలు వివిధ ఆకారాల్లో చిన్నవిగా .. పెద్దవిగా .. నలుపు రంగులోను ... తెలుపు రంగులోను దర్శనమిస్తుంటాయి. అయితే వీటిలో 'కూర్మ సాలగ్రామం'ఎంతో ప్రత్యేకమైనదిగా ... అత్యంత విశిష్టమైనదిగా చెప్పబడుతోంది.
1, సెప్టెంబర్ 2013, ఆదివారం
బాఘవా మిర్రర్((Pa Kua Mirror)
![]() |
వీదిపోట్లు స్తంభ,చాయ వేధ దోష నివారణకు "భాఘవా మిర్రర్" |
బాఘవా మిర్రర్
(ఫాకువా మిర్రర్)
(ఫాకువా మిర్రర్)
బాఘవా మిర్రర్
(ఫాకువా మిర్రర్) ఒక చెక్కని ఎనిమిది కోణాలు ఉండేవిధంగా కట్ చేయబడి ఉంటుంది.మద్యలో
కుంభాకారం కలిగిన అద్దం ఉంటుంది. ఈ అద్దం చుట్టు లోపలి భాగంలో ఎరుపు రంగులో ఉంటుంది.
ఎరుపు రంగు పైన పసుపు
రంగు గాని,బంగారపు రంగు
కలిగిన గీతాలు ఉంటాయి.చెక్కకు ఎనిమిది కోణాలు కలిగిన మూలలో గ్రీన్
కలర్ లైన్ ఉంటుంది.కొన్ని ఫాకువా మిర్రర్ మధ్యలో కుంభాకార అద్దం
లేదా ప్లాటుగా ఉండే అద్దాలు అమర్చబడి ఉంటాయి.దీనిపైన గోడకు తగిలిచ్చుకోవటానికి
వీలుగా ఒక కొక్కెం అమర్చబడి ఉంటుంది.
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్లు (Atom)