శనిగ్రహ దృష్టి దోష నివారణకు "కాల నజర్ బట్టు కవచం"
శనిదృష్టి కలిగిన వారికి మొండితనం, అశ్రద్ధ, తరచుగా అనారోగ్యాలకు గురి కావటం, బద్ధకం, ఈ రోజు చేయవలసిన పనిని రేపటికి వాయదా వేయటం, చూపు మందగించటం జరుగుతుంది. జాతకంలో శని దృష్టి ఉన్న భావ ఫలితాలను తొందరగా పొందలేము. ఎంతో శ్రమ, ఓర్పుతో భావ ఫలితాలను పొందవలసి వస్తుంది. శనిగ్రహ దృష్టి నివారణకు "కాల నజర్ బట్టు" కవచాన్ని ధరించాలి. ఈ కవచాన్ని మొదటిసారి ధరించే వారు శనివారం ధరించటం మంచిది.

సమస్త ప్రాణకోటి యొక్క పాపకర్మల ఫలాన్ని వెను వెంటనే కలిగించే దేవుడు శనేశ్వరుడు. జీవులు చేసిన తప్పులకు ప్రాయశ్చిత్తం కల్పించి, శిక్షించి, ధర్మాన్ని నిలిపే శనిభగవానుడు యమధర్మరాజుకు మరియు యమునకు అగ్రజుడు. వీరి శరీర ఛాయ నలుపే. సూర్యుని కుమారులైన శని మరియి యముడు, ఇరువురూ న్యాయాధిపతులే. యముడు మరణానంతరం దండనలు విదిస్తే, శని, జీవులు బ్రతికి ఉండగానే హింసించి, యాతనలకు గురిచేసి శిక్షిస్తాడు.
గుణపాఠం నేర్పించే విషయంలో శనీశ్వరునికి ఎవరూ సాటి లేరు. ద్రోహం, వెన్నుపోటు, హింస, పాపమార్గాలు మరియు అన్యాయ మార్గాలను అనుసరించేవారికి శనిదేవుడు మిక్కిలి అపాయకారి అని శాస్త్రాలు చెబుతున్నాయి. తన దృష్టి పడ్డవారిని హింసించి, నానాయాతనలకు గురిచేసి, అత్యంత కౄరంగా అమిత బాధలకు గురిచేసే శనిదేవుని బాధల నివారణకు "కాల నజర్ బట్టు" కవచం శాశ్వత పరిష్కారాన్ని కలిగిస్తుంది.
శని యొక్క దృష్టిదోషం కేవలం మనుషులకే కాదు, గృహాలకు, వస్తువులకు, వాహనాలకు, దుకాణాలకు, వ్యాపారానికి, చివరికి కాపురానికి కూడా తగులుతుంది. దృష్టిదోషం పిల్లలకే కాదు, పెద్దవారికి కూడా తగులుతుంది. అప్పుడు వారు పనిపట్ల శ్రద్ధ చూపలేరు. ఏవేవో విషయాల గురించి ఆలోచిస్తారు. వింతగా ప్రవర్తిసారు. విద్యార్థులకైతే చదువు మీద శ్రద్ధ తగ్గిపోతుంది. వాహనాలకు దృష్టిదోషం తగిలితే ప్రమాదాలకు గురవుతాయి. భోజనం చేసేటప్పుడు ఎవరైనా తదేకంగా చూస్తే వారి ఆకలి తగ్గిపోతుంది. తిన్నది ఒంటబట్టదు. అజీర్తి కలుగుతుంది. ఇటువంటి దోషాల నివారణకు "కాల నజర్ బట్టు" కవచం ఎంతగానో ఉపయోగపడుతుంది.

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి