భృగుషట్కదోషము
జన్మలగ్నాత్తు శుక్రుడు ఆరవస్థానములో ఉంటే దానిని భృగుషట్కదోషము అంటారు.ఈ భృగుషట్కదోషము వలన శుక్రుడు సత్ఫలితములు ఇవ్వలేడు.
మర్మావయవములకు సంబంథించిన వ్యాథులు,భార్యతో సుఖించ లేకపోవడం, సంసారములో అన్యోన్యత లేక పోవడము,సంసార విషయాలు రచ్చకెక్కడం, నలుగురికి తెలియడము,అవమానాలు పాలుకావడం, తీర్పులు, పంచాయితీలు, ఇందువల్ల మరిన్ని కష్టాలు ఏర్పడుట సంభవించును.

పురుషులకైతే భార్య కోసం ఎంతచేసినా భార్య సంతోషంగా ఉండదు.లోపాలు వెతకడమే
పనిగా పెట్టుకుంటుంది. స్త్రీలకైతే భర్త సంతోషంకోసం ఎంత చేసినా
ప్రయోజనముండదు.అశాంతి,అసహనమే మిగులుతుంది.పైకి సంసారం చేస్తున్నట్లు
కనిపించినా వాళ్ళమథ్య సఖ్యత ఉండదు.ఒకళ్ళను ఒకళ్ళు దెబ్బతీసుకోవడము కోసమే
చూస్తారు.
శుక్ర దశ నడుస్తుంటే ఫలితాలు మరింత వ్యతిరేకంగా ఉంటాయి.స్త్రీలకు చిన్న వయస్సు లోనే ఋతు సంబంథమైన రోగాలు,వ్యతిరేకముగా ప్రచారం చేసేవాళ్ళు అథికం కావడం,పెళ్ళికి ఆటంకములు సృష్టించడం,ఇవన్నీ దాదాపుగా సొంతవాళ్ళే చేస్తారు
భార్య ఇష్టపడి చేయించుకున్నబంగారు నగలను తాకట్టు పెట్టి అమ్మితప్పతాగి ఇల్లుచేరడం,రాత్రిపూట రగడ,ఏడుపులు,శాపనార్థాలు ఇలా గడుస్తుంది. వివాహానికి ఆటంకాలు,పెళ్ళి అయిన కొద్ది రోజులకే విడిపోవడము,విడాకులు తీసుకోవడం వంటి అవాంఛనీయకరమైన సంఘటనలు జరుగుతాయి.
వయస్సులో తనకంటే పెద్ద దైన స్త్రీని వివాహం చేసుకోవడం,భార్యావియోగం, భార్యాభర్తలు దూరంగా ఉండడం,వీళ్ళసంసార జీవితంలో ఇతరుల జోక్యం అథికం కావడం,ఒకరంటే మరొకరికి పరమ ద్వేషం కలుగుట,చిన్న విషయాలకు సైతం రాద్దాంతాలు,అపోహలు,గర్భం విలువక పోవడం,సంతానం కలుగక పోవుట వంటి దుష్ఫలితాలు ఎదురవుతాయి.ఈ దోషం వల్ల ప్రథానంగా భార్య లేక భర్త ఇతరుల మాటలు విని చెడగొట్టుకుంటారు.ప్రాథాన్యత లేని పనికి మాలిన విషయాలను ప్రస్తావించి పెద్దవాళ్ళేవీళ్ళు(భార్యా భర్తలు) దూరమవడానికి కారణం అవుతారు.
ఈ రకమైన శుక్రగ్రహ దోషాలు నశించడానికి జాతకంలో శుక్రుని స్థితిననుసరించి దోష పరిహారం కోసం భృగుపాశుపత హోమం,మహా పాశుపత హోమం పర్వత,అరణ్య,నదీ తీర ప్రాంత ములలో ఈ హోమం చేయాలి.శైవ క్రతువుల్లో అనుభవము ఉన్న పండితులను సంప్రదించండి.
భృగు షట్కదోషం,భృగాష్టమదోషం,షష్టాష్టక దోషం,శుక్రుని వ్యతిరేకఫలితముల నుండి రక్షణ పొందడానికి.శుక్రుడు కలిగించే దుర్యోగాల నివారణకు,శుక్ర మౌఢ్యమిలో జన్మించినవారు భృగు పాశుపత హోమం,మహా పాశుపత హోమం చేయించుకున్నట్లయితే అతి శీఘ్రముగా శుభ ఫలితాలను పొందగలరు.ఈ హోమము ద్వారా శుక్ర మహాదశ మరియు అంతర్దశలు నడుస్తున్నవారు కూడా సత్ఫలితాలు పొందవచ్చు.

అయ్యా నేను 9.12.1984 లో రాత్రి 1.30 నిమషాలకు పుట్టాను ,వివాహం కోసం చూడండి
రిప్లయితొలగించండిఈ దోషం ఉన్న ముహూర్తం లో గృహప్రవేశం చెయ్యొచ్చా
రిప్లయితొలగించండి