రాజకీయ నాయకులు ,ప్రభుత్వ ఉద్యోగులు,రియల్ ఎస్టేట్ చేసేవారు ,వృత్తి, వ్యాపారం చేసేవారు త్రిముఖి రుద్రాక్ష
ధరిస్తే అనుకూలంగా ఉంటుంది. అభివృద్ధి కలుగుతుంది.
త్రిముఖి రుద్రాక్ష
అగ్నిదేవునికి సంకేతం. కుజ నక్షత్రాలైన మృగశిర – చిత్ర – ధనిష్ఠ లందు, మేష -
వృశ్చిక రాశిలందు జన్మించినవారు, 3 / 12 / 21 / 30 తేదీలందు జన్మించినవారు, మార్చి 21 నుండి
ఏప్రిల్ 20 లోపు జన్మించినవారు, అక్టోబర్ 23 నుండి నవంబర్ 22 లోపు జన్మించినవారు త్రిముఖి
రుద్రాక్షను ధరించడం శ్రేష్ఠం.
వృద్ధాప్యం, మశూచి, కామెర్లు,
ఉబ్బు, ఋతు సమస్యలు, పొట్ట, లివర్, రక్త సంబంధ వ్యాధులు, తరచువచ్చే దీర్ఘకాలిక జ్వరాలనుండి
ఉపశమనం లభించేందుకు త్రిముఖి రుద్రాక్షను ధరించడం మంచిది.తరుచు వాహనప్రమాదాలు గురిఅయ్యేవారు,అగ్నిప్రమాదాలకు గురయ్యేవారు,కోపస్వభావాలు కల్గినవారు, కోర్టు గొడవలు,దంపతుల మద్య గొడవలు ఉన్నవారు,ఆలస్య వివాహాలకు, కుజదోష
నివారణకు, ఋణవిముక్తికి, భూగృహయోగానికి, సర్పాది విషజంతువులనుండి రక్షణకొరకు,
ధైర్యంకొరకు, ఒత్తిడిలనుండి ఉపశమనానికి, త్రిముఖిని ధారణచేసి విశేష ఫలితాలను
పొందవచ్చు.
త్రిముఖం చైవ రుద్రాక్ష మగ్నిత్రయ
స్వరూపకమ్
తద్ధారణాచ్ఛహృత భుక్తస్య
తుష్యత త్రిపద నితదా
“త్రిముఖములు గల ఈ రుద్రాక్ష రుద్రుని
నేత్రములైన త్రయాగ్నికి ప్రతీక. త్రిముఖి రుద్రాక్షను ధరించినవారికి అగ్నిదేవుడు
కరుణించి ధారకుని సర్వపాపాలనూ దహించి వారిని ప్రతినిత్యం అగ్నిపునీతులను గావిస్తాడు” అని కాలాగ్ని రుద్రుడే స్వయంగా భుసుండుడను
మహర్షికి తెలిపాడు. త్రిముఖి
రుద్రాక్ష త్రిమూర్తులైన బ్రహ్మ విష్ణు, మహేశ్వరుల స్వరూపం. త్రిముఖి రుద్రాక్షను సోమ
- మంగళవారాల్లోగాని, మాస శివరాత్రి - మహాశివరాత్రి రోజుల్లోగాని, మృగశిర – చిత్ర -
ధనిష్ఠ నక్ష్రతాలున్న రోజుల్లోనైనా “ఓం క్లీం నమః” మరియు “ఓం బ్రహ్మా
విష్ణు మహేశ్వరాయ నమః” అనే ధారణ
మంత్రాలను 108 సార్లు జపించి ధరించాలి.
త్రిముఖి రుద్రాక్ష-100=00.
పై త్రిముఖి రుద్రాక్ష కావలసినవారు మా బ్యాంక్ ఎక్కౌంట్ నందు నగదు జమచేసినచో వస్తువులు కొరియర్ ద్వారా పంపగలము.కొరియర్ చార్జీ అదనంగా 50=00 జమ చేయవలెను.
Bank Details:-State Bank Of Hyderabad
;Name:-N.Raja Sekhar ;A/c No:-52207626721,Place :-Hyderabad,IFSC
Code:-SBHY0021056.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి