28, ఆగస్టు 2014, గురువారం

అఖండ దైవిక వస్తువులు Price List



గణేశ యంత్రం ,అష్టదిగ్బందన యంత్రం
శ్రీ సరస్వతి యంత్రం ,నాకర్షణ యంత్రం
గాయత్రి యంత్రం ,శ్రీ మహాలక్ష్మీ యంత్రం
శ్రీ దుర్గా యంత్రం ,సుబ్రమణ్యేశ్వర యంత్రం
నరఘోష  యంత్రం ,అష్టలక్ష్మి యంత్రం
మహామృత్యుంజయ యంత్రం ,వశీకరణ యంత్రం
శ్రీ హనుమాన్ యంత్రం ,సుదర్శన  యంత్రం
కుబేర యంత్రం ,మహాకాళి  యంత్రం
వ్యాపారాభివృద్ధి యంత్రం ,
కార్యసిద్ధి యంత్రం
లక్ష్మిగణేశ యంత్రం 
నవగ్రహ యంత్రాలు  
బగళాముఖి యంత్రం
కాలసర్ప యంత్రం
మత్స్యయంత్రం
కూర్మ యంత్రం
వాస్తు యంత్రం
శీతల యంత్రం
లక్ష్మీకుబేర యంత్రం 
శ్రీ యంత్రం

26, ఆగస్టు 2014, మంగళవారం

అఖండ దైవిక వస్తువులు Price List



                                                                   
హతాజోడి(Hatha Jodi)
సియార్ సింగ్ (Siyar sing)
బిల్లీఖాజార్ (Billi kajar)
శ్వేతార్క గణపతి (Swetharka Ganapati)
గోమతి చక్రం (Gomati Chakram)
శ్రీలక్ష్మి ఫలం (Sri lakshmi phalam
లక్ష్మి గవ్వలు (Lakshmi gavvalu)
ఏకాక్షి నారికేళం (One Eye Coconut)
గుర్రపునాడా (Horse Shoe)
కస్తూరి (Kasturi)
గోరోచనం (Gorochanam)
ఇంద్రజాల్ (Indra Jal)
ఓంకార ద్వని గంట (Om Bell)
శ్వేతార్క హనుమాన్ (Swetharka Hanuman)
కేరువ మాల (Keruwa Mala)
గురుజప కేరువ మాల (Guru Japa Ketuva Mala)
డౌజింగ్ పెండ్యులమ్ (Dowsing Pendulam)
శిలాజ లాకెట్ (Sea Sheel)
క్వాంటమ్ సైన్స్ లాకెట్ (Quantam Seince Locket)
చామరం (Chamaram)


22, ఆగస్టు 2014, శుక్రవారం

స్వస్తిక్"Swasthik


శుభాలు తెచ్చే పరమ పవిత్ర చిహ్నం "స్వస్తిక్"



భారతీయ సంస్కృతిలోను,హిందూ సంస్కృతిలోను "స్వస్తిక్"చిహ్నానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది."స్వస్తిక్" చిహ్నం మంగళదాయకమైనది.


చాలామంది "స్వస్తిక్"చిహ్నాన్ని ఇంటి సింహా ద్వారానికి కుడి,ఎడమవైపుల చిత్రీకరిస్తున్నారు.

సాధారణంగా "స్వస్తిక్ "చిహ్నం కాషాయం,ఎరుపు, రంగులలో ప్లాస్టిక్  వాటిల్లోను,కాపర్,ఇత్తడి మొదలగు వాటిలోను లభ్యమవుతుంది.

బహు శక్తివంతమైన పాజిటివ్ ఎనర్జీని మన ఇంటికి చేర్చే అద్భుత చిహ్నమే "స్వస్తిక్".

13, ఆగస్టు 2014, బుధవారం

పాదరస దుర్గాదేవి(Parad Durgadevi)

పాదరస దుర్గాదేవి

పాదరస విగ్రహాల పూజ ఇతర విగ్రహాల పూజల కంటే 1000 రెట్లు ఎక్కువ ప్రయోజనాలు ఇస్తాయి.జాతకచక్రంలో బుధ,రాహు గ్రహా దోషాలు ఉన్నవారు పాదరస దుర్గాదేవిని పూజించిన ఉపశమనం కలుగుతుంది.


పాదరస దుర్గాదేవి విగ్రహాన్ని పూజా మందిరంలో ఎరుపు రంగు వస్త్రం పరిచి దానిపైన పాదరస దుర్గాదేవి ప్రతిమను ప్రతిష్టింపచేయాలి.ఎరుపు రంగు పూలతో దుర్గాదేవి విగ్రహాన్ని అలంకరించాలి.

6, ఆగస్టు 2014, బుధవారం

శిలాజ లాకెట్ (నాగబంధ శిల)




శిలాజ లాకెట్

సుమారు 100 మిలియన్ సంవత్సరాల క్రితం డైనోసార్ల శకంలో భూమి లోపల పొరల్లో డైనోసార్ల శకలాలు స్పటిక రూపంలో అమ్మోనైట్ శిలగా మారుతుంది.

శిలాజ లాకెట్ జ్యోతిష్యం లో చంద్ర గ్రహానికి చెందింది. ఇది ధరించిన వారికి చంద్ర గ్రహ దోషాలు నివారించ బడతాయి. శిలాజ లాకెట్ ఇంటిలో ఉంచిన చెడు శక్తిని పారద్రోలుతుంది. వ్యాపారస్ధలంలో ఉంచిన అమ్మకాలు మెరుగుపడతాయి. సంతాన విషయంలో ఇబ్బందులు ఎదుర్కొనే దంపతులు తప్పనిసరిగా ఈ లాకెట్ దరించటం మంచిది. మానసిక ప్రశాంతతను కల్పిస్తుంది. ఉద్రేకాలను తగ్గిస్తుంది. మతిమరపు సమస్యలు ఉండవు.

జాతకంలో కాలసర్ప దోషాలను, నాగదోషాలను అరికడుతుంది. ఏల్నాటి శని ఉన్నవాళ్ళు ఈ శిలను దగ్గర ఉంచిన, మెడలో లాకెట్ గా వేసుకున్న శని బాధల నుండి విముక్తి కలుగుతుంది. దీనినే నాగబంధ శిల అని కూడ అంటారు. జాతకంలో కాలసర్ప దోషాలను, నాగ దోషాలను అరికడుతుంది. ఏల్నాటి శని ఉన్నవాళ్ళు ఈ శిలను దగ్గర ఉంచిన, మెడలో లాకెట్ గావేసుకున్న శని బాధల నుండి విముక్తి కలుగుతుంది. దీనినే నాగబంధ శిల అని కూడ అంటారు.

నూతన విషయాల మార్గాల అన్వేషణ కల్పిస్తుంది. శిలాజ లాకెట్ ధరించిన వారికి ఆత్మ రక్షణ కలుగుతుంది. స్ధిరమైన మనస్తత్వత్వాన్ని కలిగిస్తుంది. మనిషి మనుగడకు అవసరమైన తెలివితేటలని కల్పిస్తుంది. ప్రసూతి నొప్పులు అధికంగా ఉన్నప్పుడు ధరిస్తే సుఖ ప్రసవం జరుగుతుంది. ప్రేరణను కల్పించి మనిషికి అవసరమైన ఙ్ఞానాన్ని కల్పిస్తుంది. ప్రముఖ వ్యక్తులుగా గుర్తింపు లభిస్తుంది. సంపాదనా మార్గాలను అన్వేషించేవిధంగా ప్రతి మనిషిలోను ఆత్మ విశ్వాసాన్ని కల్పిస్తుంది.

ప్రతి మనిషిలోను చెడు శక్తిని, నరదృష్టిని, నెగిటివ్ ని తగ్గిస్తుంది. ప్రమాదాల బారినుంది రక్షణ కల్పిస్తుంది. మనిషిని చెడు వ్యామోహలకు లోను కాకుండా చేస్తుంది. శిలాజ లాకెట్ ధరించిన వారికి తలపెట్టిన ప్రతి పని ఆటంకాలు లేకుండా విజయవంతంగా నిర్వర్తించగలరు. తెలివైన వాక్ శుద్దిని కల్పిస్తుంది. బార్యా భర్తలు ఇద్దరు ధరించిన వారి మద్య ఎటువంటి మనస్పర్దలు రాకుండా చేస్తుంది. వస్త్ర వ్యాపారులు, బియ్యం వ్యాపారులు, హోటల్ వ్యాపారులు, నీటికి సంబందించిన వ్యాపారులు, గృహ నిర్మాణ పనులు చేసే వారికి, పాల వ్యాపారులకు, కవులు, గాయకులు, మహిళా సంఘాల వారు తప్పక ధరించాలి.

శ్రీ సాయి జ్యోతిష్య కేంద్రం



4, ఆగస్టు 2014, సోమవారం

క్వాంటం సైన్స్ లాకెట్(QUANTUM Science Locket)

క్వాంటం సైన్స్ లాకెట్ సహజ ఖనిజ రేణువుల నుండి తయారు చేయబడింది.జపాన్ టెక్నాలజీతో తయారు చేయబడింది.

రోగ నిరోదక శక్తిని మెరుగు పరుస్తుంది.
శరీరంలో వేడిని తగ్గిస్తుంది.
శరీరంలో రక్త ప్రసరణను సమతూకంలో ఉంచుతుంది.
వైరస్లు మరియు బ్యాక్టీరియా నాశనం చేయగల సామర్థ్యం ఉంది.
క్యాన్సర్ కణాలతో పోరాడటానికి సహాయపడుతుంది.

1, ఆగస్టు 2014, శుక్రవారం

త్రిముఖి రుద్రాక్ష(Three Face Rudraaksha)

త్రిముఖి రుద్రాక్ష
 
రాజకీయ నాయకులు ,ప్రభుత్వ ఉద్యోగులు,రియల్ ఎస్టేట్ చేసేవారు ,వృత్తి, వ్యాపారం చేసేవారు త్రిముఖి రుద్రాక్ష ధరిస్తే అనుకూలంగా ఉంటుంది. అభివృద్ధి కలుగుతుంది.
త్రిముఖి రుద్రాక్ష అగ్నిదేవునికి సంకేతం. కుజ నక్షత్రాలైన మృగశిర – చిత్ర – ధనిష్ఠ లందు, మేష - వృశ్చిక  రాశిలందు జన్మించినవారు,  3 / 12 /  21 / 30 తేదీలందు జన్మించినవారు, మార్చి 21 నుండి ఏప్రిల్ 20 లోపు జన్మించినవారు, అక్టోబర్ 23 నుండి నవంబర్ 22 లోపు జన్మించినవారు త్రిముఖి రుద్రాక్షను ధరించడం శ్రేష్ఠం.

అఖండ దైవిక వస్తువులు Price List

జాతకచక్రం

Related Posts Plugin for WordPress, Blogger...