ఏలినాటి శని( SADE SATI)
ప్రతి మనిషి జీవితంలో ఏలినాటి శని ముఫ్ఫై ఏళ్ళకొకసారి తప్పక వస్తుంది.ప్రతిసారీ 7 1/2సంవత్సరాలు వుంటుంది. శనిని అస్సలు తిట్టకోవాల్సిన అవసరంలేదు. ఎందుకంటే శని ఆయు కారకుడు. శని మందుడు కనుక తలపెట్టిన పనులను ఆలస్యం చేస్తాడు కానీ అసలు కాకుండా చెయ్యడు. వివాహాలు, ప్రమోషన్లు, ఏ శుభ కార్యాలయినా కేవలం శని మూలంగా ఆగవు. అవి కావటం లేదంటే శనే కాకుండా జాతకంలో ఇంకా వేరే గ్రహ ప్రభావాలుకూడా వున్నట్టు.
ఏలినాటి శని గ్రహ దోష శాంతి విదానం :- 1) మయూరి నీలం ధరించుట.
2) శని జపం ప్రతి రోజు జపించుట.
3) శని కి తిలభిషేకం చేఇంచుట.
4) శివ దేవునకు అభిషేకం ,ప్రతి శనివారం రోజు ఎనిమిది రూపాయలు లేదా ఎనిమిది సంక్య వచ్చే లాగా బ్రాహ్మణుడికికి దానం చేయుట.
5 )శని వారం రోజు నవగ్రహాల ఆలయం లో లేదా శివాలయం లో ప్రసాదం పంచుట.
6) ప్రతి రోజు నువుండలు కాకులకు పెట్టుట వలన.
7) శని వారం రోజు రొట్టి పై నువుల నూనే వేసి కుక్కలకు పెట్టుట వలన.
హనుమంతుని పూజ వలన.
9) సుందరకాండ లేదా నల చరిత్ర చదువుట వలన.
10) కాలవలో కానీ నది లో కానీ బొగ్గులు నల్ల నువులు మేకు కలపటం వలన.
11) శని ఎకదాస నామాలు చదువుట వలన ( శనేస్వర ,కోన, పింగల , బబ్రు, కృష్ణ , రౌద్ర ,అంతక , యమ, సౌరి, మంద ,చాయపుత్ర ) ప్రతి రోజు చడువటం వలన.
12) బియపు రవ్వ మరియు పంచదార కలిపి చీమలకు పెట్టుట వలన.
13) ఆవుకు నల్ల చెక్క ప్రతి రోజు పెట్టుట వలన.
14) ప్రతి శని వారం రావి చెట్టుకు ప్రదక్షణం. మరియు నల్ల నువులు మినుములు కలిపిన నీటిని రావి చెట్టుకు పోయటం వలన.
15) ఇనుము తో చేసిన ఉంగరం ధరించుట వలన.
16) చేపలు పట్టే పడవ ముందు బాగం లోని మేకు తో ఉంగరం చేసి ధరించుట వలన.
17) బ్రాహ్మణునకు నల్ల వంకాయ, నల్ల నువులు, మేకు , నల్లని దుప్పటి దానం చేయుట వలన..
18) ప్రతి శని వారం శివాలయం లేదా నవగ్రహలయం ముందు బిచ్చగాలకు ఆహరం పెట్టుట వలన నల్లని దుప్పటి దానం చేయటం వలన .
19) అయ్యప్ప మాలా ధరించుట వలన శ్రీ వెంకటేశ్వర స్వామి కి తల నీలాలు ఇచ్చుట వలన శ్రీ వెంకటేశ్వర స్వామి మాలా ధరించుట వలన.
20) ప్రతి శని వారం వెంకటేశ్వర స్వామి దరసనం శివాలయం లో శివుని దర్సనం హనుమంతుని దర్సనం kala bhirava puja దరసనం వలన శని గ్రహ దోషం శాంతించవచ్చును.ఇందులో అన్నీకాకపోయిన కొన్ని అయిన చేస్తే శని గ్రహాదోషం పోతుంది.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి