30, అక్టోబర్ 2012, మంగళవారం

ఇంద్రజాల్(Indrajal)

కుజగ్రహ,దక్షిణదిక్కు దోషాల నివారణకు ఇంద్రజాల్  

ఇంద్రజాల్ ఒక అరుదైన సముద్రపు మొక్క.ఇంద్రజాల్ ప్రాముఖ్యత గురించి Daawaratantra, Vishwasaara, Raavana Samhitaaమొదలగు గ్రంధములలో వివరించారు.ఇంద్రజాల్ మొక్క సముద్రంలో అడుగు భాగంలో లభించే సముద్రపు మొక్క.ఇంద్రజాల్ సముద్రపు అడుగు భాగంలో ఉన్నప్పుడు ఎరుపు రంగులో ఉండే పోలీస్ పురుగులు అనే పురుగులు ఈ మొక్కకు వచ్చి చనిపోతాయి.ఈ మొక్కకు వచ్చి చనిపోయిన పురుగులతో కూడిన మొక్క కొన్ని సంవత్సరాల తరువాత పగడం (Coral) తయారవుతుంది.ఈ మొక్క పోలీసు పురుగులను ఆకర్షిస్తుంది కాబట్టి ఈ మొక్కకు ఆకర్షణ శక్తి ఉన్నది అని పరిశోదకుల పరిశీలనలో తేలిన ముఖ్య విషయం.


          ఇంద్రజాల్ తెలుపు,నలుపు,మరియు ఎరుపు రంగులలో లభ్యమవుతుంది.వీటిలో అత్యుత్తమైనది నలుపు రంగులో దొరికే ఇంద్రజాల్ .

         
ఇంద్రజాల్ చిన్న ముక్కని తాయిత్తులలో ధరించినచో ఏటువంటి నరదృష్టి ఉండదు.మరియు మనిషికి ఆత్మవిశ్వాసాన్ని పెంచటమేకాక సమస్యలను తనంతట తాను పరిష్కరించుకోగలడు.కుటుంబంలో అందరి మధ్య సామరస్యమైన అవగాహన కలిగి ఉంటారు.కుటుంబం యొక్క ఆర్ధిక భాధలనుండి విముక్తి కలుగుతుంది.
 ఇంద్రజాల్ మొక్కని పసుపు పేపర్ ముందు వుంచి ప్రేం లాగ చేసుకొని బెడ్రూంలో గోడకి  ఉంచినచో దంపతుల మద్య ఎటువంటి గొడవలు ఉండవు.ఇంద్రజాల్ మొక్కని వాహానములలో కనబడకుండ ఉంచినచో వాహన ప్రమాదాల నుండి రక్షించుకోవచ్చును.ఇంద్రజాల్ జాతకములోని కుజ గ్రహా దోషములు ఉన్న వారు తప్పకుండ దగ్గర ఉంచుకొనవలెను.
ఇంద్రజాల్ మొక్కను దగ్గర  ఉంచుకొన్నవారికి న్యాయకత్వ లక్షణాలు, జనాకర్షణ కలిగి అందరిచేత గౌరవమర్యాదలు కలిగి ఉంటారు.వ్యాపార స్థలంలో ఉంచిన జనాకర్షణకు,దనాభివృద్ధికి,వ్యాపారాభివృద్ధికి మంచిది.ఇంద్రజాల్ ఉన్నవారు శత్రువులపై విజయం సాదిస్తారు. ముఖ్యంగా రక్షణశాఖకు సంబందించిన ఉద్యోగాలలో రాణిస్తారు. వాహనాలు నడపటంలో  ప్రతిభ కలిగి ఉంటారు.వాహనంలో ఉంచుకొన్నవారికి రక్షణ కవచంలాగా పనిచేస్తుంది. 
 
            ఇంద్రజాల్ ఉన్నవారు త్వరితంగా వచ్చే కోపాన్ని అదుపుచేసుకోవచ్చును.కార్యసాధనకు పట్టుదల కలిగి ఉంటారు.పలువిదాలైన శక్తి శక్తి యుక్తులతో పనులు నెరవేర్చుకోగలుగుతారు.వాదోపవాదాలలో ఇతరులపై విజయంసాదిస్తారు. పశుపోషణ, వ్యవసాయంచేసేవారు,యంత్ర పనిముట్లు ఉపయోగించివారు ఇంద్రజాల్ ని తప్పక ఉపయోగించవలెను. శస్త్రచికిత్సలు,ఆపరేషన్స్ చేసేవారు ఇంద్రజాల్ ని తప్పక ఉపయోగించవలెను.
 
వాస్తు పరంగా దక్షిణ  దిక్కుకు అధిపతి కుజుడు. అందుకే ఈ దిక్కును ఫేస్‌చేసే ఇళ్లను కొనుక్కోవాలన్నా, అమ్మాలన్నా చాలా కష్టం. రాక్షసులకు అత్యంత ప్రీతికరమైన ఈ దిశనుంచే వారు రాజ్యమేలుతుంటారు. ఈ దిక్కును చూస్తూ ఆంజనేయస్వామి విగ్రహం ప్రక్కన “ఇంద్రజాల్ చెట్టును ఉంచితే ఆ ప్రదేశం చాలా శక్తివంతంగా మారుతుంది. దక్షిణ  దిక్కు,ఆగ్నేయ దిక్కు దోషం ఉన్న గృహంలో స్త్రీలకు తరుచు అనారోగ్యాలు,గాయాలు కావటం జరుగుతుంది.ఇలాంటి వారు ఇంద్రజాల్ చెట్టు వేరుని దక్షిణ దిక్కున ప్రేమ్ చేపించి పెట్టుకుంటే దోషాలు తొలగిపోతాయి.

దక్షిణ  దిక్కు దోషమున్న ఇంటిలో తరచూ తగాదాలు,గొడవలు,కోర్టు సమస్యలు, ఉంటాయి.దంపతుల మద్య ఎప్పుడు విభేదాలు ఉంటాయి. ఇలాంటి వారు ఇంద్రజాల్ చెట్టు వేరుని ఇంటిలో ఉంచి పూజిస్తే మంచిది.దక్షిణ దిక్కు దోషం ఉన్న షాపులో వ్యాపారాభివృద్ధి సరిగా ఉండదు.అలాంటివారు ఇంద్రజాల్ చెట్టు వేరుని ప్రేమ్ చేపించి బయట నుండి వచ్చే వ్యక్తులకు కనబడేవిధంగా ఉంచితే వ్యాపారాభివృద్ధి,దనాభివృద్ధి కలుగుతుంది.

దక్షిణ ఆగ్నేయం పెంపు వలన స్త్రీలకు అనారోగ్య సమస్యలు ఎదురవుతాయి. అల్లుళ్లతో తగాదా పడటం జరుగుతుంది. దక్షిణ ఆగ్నేయం తగ్గటం వలన, ఆ ఇంట సంతతి దురలవాట్లకు లోనై, దుర్మరణం, హత్య, ఆత్మహత్యలకు పాల్పడతారు.ఇలాంటి వారు ఇంద్రజాల్ చెట్టు వేరుని తావీజు వేసుకోవటం మంచిది. ఆగ్నేయం తూర్పుకు గానీ, దక్షిణానికి గానీ పెరగకూడదు.దక్షిణ నైరుతి పెరిగినచో ఆ ఇంట్లో సంతానం పుట్టి మరణించడం లేదా దురలవాట్లు కలిగి ఉండటం జరుగుతుంది. దక్షిణ ఆగ్నేయం పెరిగినట్లయితే పెళ్లిళ్ల అనంతరం ఆ ఇంటి కూతుళ్లు ఏదో ఒక కారణంతో ఇంటికి వస్తారు.ఇలాంటి వారు ఇంద్రజాల్ చెట్టు వేరును ఇంటిలో శ్రీయంత్రం తో పాటు ఆగ్నేయం గాని  దక్షిణ గోడకు గాని స్ధాపించి పూజ చేసుకోవాలి.

దక్షిణ నైరుతి మూల పెరిగినా, నైరుతి వీధి పోట్ల వలన, బావులు, గోతులు ఉండి పల్లంగా ఉంటే అందులో నివసించే స్త్రీలు దీర్ఘ వ్యాధిగ్రస్థులై ఉంటారు. అకాల మరణం, యాక్సిడెంట్లు, దుర్మరణం, ఆత్మహత్యలకు పాల్పడటం జరుగుతుంది. ఉత్తరం హద్దు చేసి, దక్షిణం ఖాళీ స్థలం వదిలి నిర్మించిన గృహం పూర్తికాకపోవడం లేదా పూర్తయిన తరువాత యజమాని, యజమానురాలు గానీ మరణించడం, ఆర్థిక నష్టాలు కలగడం కానీ, లేదా గృహం అమ్ముకోవడం గానీ జరుగుతుంది. పడమర నైరుతి లేదా దక్షిణ నైరుతి నుండి నీరు బయటకు ప్రవహిచటం మంచిది కాదు. దక్షిణము నుంచి నీరు బయటకు ప్రవహిస్తూ ఉన్నట్లయితే ఆ ఇంటి స్త్రీల విషయంలో నష్టము వాటిల్లే అవకాశం ఉన్నది.ఇలాంటి దోషాలు ఉన్న వారు దుర్గాదేవి యంత్రంతో పాటు పక్కన ఇంద్రజాల్ ప్రేమ్ లా చేపించి పూజ చేస్తే మంచి ఫలితాలు వస్తాయి.

ఇంద్రజాల్(Indrajal):-500.00 To 3000=00.
పై ఇంద్రజాల్ కావలసినవారు మా బ్యాంక్ ఎక్కౌంట్ నందు నగదు జమచేసినచో  వస్తువులు కొరియర్ ద్వారా పంపగలము.కొరియర్ చార్జీ అదనంగా 50=00 జమ చేయవలెను.


Bank Details:-State Bank Of Hyderabad ;Name:-N.Raja Sekhar ;A/c No:-52207626721,Place :-Hyderabad,IFSC Code:-SBHY0021056.

5 కామెంట్‌లు:

అఖండ దైవిక వస్తువులు Price List

జాతకచక్రం

Related Posts Plugin for WordPress, Blogger...