5, అక్టోబర్ 2012, శుక్రవారం

సరస్వతి రుధ్రాక్ష కవచం


సరస్వతి రుధ్రాక్ష కవచం
                    సరస్వతి రుద్రాక్ష కవచం విధ్యాభివృధ్దికి చాలా మంచిది. సరస్వతి రుద్రాక్ష కవచంలో 4,5,6 ముఖాల రుధ్రాక్షలు ఉంటాయి.

                    సరస్వతి రుద్రాక్ష కవచంలో ఉన్న 4 ముఖాల రుధ్రాక్షకి బుధ గ్రహాం అధిపతి.4 ముఖాల రుధ్రాక్ష వలన పిల్లలకి తనంతట తాను చదువుకోవాలనే బుధ్దిని కలిగిస్తుంది.మంచి ఙ్ఞాపక శక్తి కలిగిస్తుంది.వాక్కుశుధ్ది కలిగిస్తుంది.రచన సామర్ధ్యాన్ని కలిగిస్తుంది.మానసిక స్వస్ధత కలుగుతుంది.బుధ్ది వికాసం కలుగుతుంది.



                     సరస్వతి రుద్రాక్ష కవచంలో ఉన్న 5 ముఖాల రుధ్రాక్షకి గురువు అధిపతి.5 ముఖాల రుధ్రాక్ష వలన ఆలోచనా విధానంలో మార్పులు కలుగుతాయి.ఊహాత్మకమైన ఆలోచనలు కలుగుతాయి.ముఖ్యంగా పండితులు,సైంటిస్టులకి,కవితలు వ్రాసేవారికి మంచి ఆలోచనలు కలిగిస్తాయి.అభ్యసించుటకు ఉపయోగపడుతుంది.మానసిక ఒత్తిడిలు లేకుండ ఒక ప్రత్యేకమైన సంతులనాన్ని నిర్వహిస్తుంది.


                       సరస్వతి రుద్రాక్ష కవచంలో ఉన్న 6 ముఖాల రుధ్రాక్షకి అధిపతి శుక్రుడు.6 ముఖాల రుధ్రాక్ష చదువులో ఆరోగ్యకరమైన పోటీతత్వాన్ని కలిగిస్తుంది.బుధ్ది మాంద్యం నివారించబడుతుంది.చదువులో వెనకబాటుతనం నివారించబడతాయి.     

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

అఖండ దైవిక వస్తువులు Price List

జాతకచక్రం

Related Posts Plugin for WordPress, Blogger...