హిమాలయ ‘రాక్ సాల్ట్”
హిమాలయాల నుండి తవ్విన గులాబీ రంగు స్పటికాలను ఉపయోగించి రాక్ సాల్ట్ ను తయారుచేస్తారు. ఇవి ముఖ్యంగా హిమాలయాల్లో నుండి లభిస్తాయి. హిమాలయాల నుండి వచ్చిన రాక్ సాల్ట్ స్టోన్స్ ప్రదానంగా ఆరోగ్య ప్రయోజనాలను కలిగిస్తుంది అని శాస్త్రీయంగా నిరూపితమైనది. ఈ రాక్ సాల్ట్ స్టోన్ నందు హైగ్రోస్కోపిక్ లక్షణాలు ఉండటం వలన ఆస్తమా, దగ్గు, క్యాన్సర్ వంటి తీవ్రమైన ఆనారోగ్య సమస్యలను నివారిస్తాయి.
హిమాలయ రాక్ సాల్ట్ స్టోన్ కి కొంత కాంతిని ఉపయోగించటం వలన శరీరంలోని నరాల బలహీనత, బద్ధకం, ఒత్తిడి, చెడు ఆలోచన విదానాన్ని తొలగిస్తాయి. అంతేకాక మొభైల్ ఫోన్ల నుండి, మొభైల్ టవర్ల, రేడియో టవర్ల నుండి టెలివిజన్ మరియు ఇతర ఎలట్రానిక్ పరికరాల నుండి వచ్చే ప్రతికూల తరంగాల నుండి రక్షిస్తుంది.