బిల్లీ కాజార్:-
బిల్లీ కాజర్ అంటే పిల్లి గర్భసంచి నుండి వెలువడే ఒక నరం(ప్రేగు).పిల్లి గర్భం దాల్చిన తరువాత పిల్లి పిల్లను బయటకు వదిలేటప్పుడు ఒక నరాన్ని బయటకు వదులుతుంది.పిల్లి కనే టప్పుడు ఎవ్వరిని దగ్గరకు రానివ్వదు.ఏ పిల్లి అయిన కనేటప్పుడు దాని దగ్గరకు వెలితే మీద పడి రక్కుతుంది.కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండవలెను.పిల్లి పెంపకంలో అనుభవం ఉన్న వాళ్ళ ద్వారా మాత్రమే సేకరించాలి.
పిల్లి నరాన్ని బయటకి వదిలిన తరువాత వెంటనే ఆ నరాన్ని తినేస్తుంది.కాబట్టి మనం వెంటనే ఆ నరం మీద హనుమాన్ సింధూరం వేస్తే ఆ నరాన్ని పిల్లి తినదు.కాబట్టి ఈ విధంగా బిల్లీ కాజార్ ని సేకరించవచ్చు.
పూజా విధానం:-
బిల్లీ కాజార్ ని సేకరించిన తరువాత హానుమాన్ సింధూరం తోగాని,ఎర్ర సింధూరన్ని గాని కొద్దిగా లెవండర్ లోగాని,గంగాజలం తోగాని కలిపి బిల్లీ కాజార్ కి పూయాలి.తరువాత దానిని ఎరుపు వస్త్రం లేదా పసుపు వస్త్రం పైన గాని ఉంచాలి.
బిల్లీ కాజార్ సాక్షాత్తు లక్ష్మిదేవి స్వరూపం.బిల్లీ కాజార్ ని లక్ష్మి అష్టోత్తరంతో గాని,లలితాసహస్రనామాలతో గాని ఎరుపు ,పసుపు పూలతో పూజించాలి.
బిల్లీ కాజార్ పూజ అయిన తరువాత దానిని వెండి బాక్స్ లో గాని,కాపర్,ఇత్తడి బాక్స్ లలో గాని పచ్చ కర్పూరం వేసి ఉంచాలి.లేదా 4"*4"గాని 6"*6"పిరమిద్ బాక్స్ లో గాని ఉంచితే దాని ఎనర్జీ పెరుగుతుంది.
బిల్లీ కాజార్ ని శుక్రవారం గాని,పవిత్రమైన పండగ రోజులలో గాని పూజ చేస్తే మంచి ఫలితాలు వస్తాయి.ఇంకొక ముఖ్యమైన విషయం ఏమిటంటే ఈ బిల్లీ కాజార్ కి సూర్యగ్రహాణం,చంద్ర గ్రహాణం రోజులలో విశేషమైన శక్తులు వస్తాయి.కాబట్టి ఈ రోజులలో పూజచేసిన మనం అనుకున్న పనిని సిద్ధించుకోవచ్చు.
ఉపయోగాలు:-
బిల్లీ కాజార్ వలన ముఖ్యంగా రాహు గ్రహా దోషాలు పోతాయి.బిల్లీఈ కాజార్ ఉన్న ఇంటికి గాని,ఉన్న వ్యక్తులకు గాని బ్లాక్ మ్యాజిక్స్(చేతబడులు),నరదౄష్త్తి ప్రభావాలు పనిచేయవు ఉండవు.
బిల్లీ కాజార్ ఉన్న ఇంటిలో ధనధాన్యభివృద్ధి ఎల్లప్పుడు ఉంటాయి.వ్యాపార సంస్ధలలో ఉంచిన వ్యాపారాభివృద్ధి ,జనాకర్షణ,ధనాభివృద్ధి ఉంటాయి.
బిల్లీ కాజార్ దగ్గర ఉంటే ఎటువంటి సమస్యల నైనా పరిష్కరించుకోవచ్చు.వివాహాం అయిన తరువాత దంపతుల మధ్య ఎటువంటి అపోహాలు,గొడవలు ఉండవు.
బిల్లీ కాజార్ మార్కెట్లో నకిలీవి దొరుకుతాయి కాబట్టి జాగ్రత్తగా పరిశీలించి అనుభవం ఉన్న వాళ్ళ దగ్గర సేకరించవలెను.

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి