ఈ లక్ష్మీ ఎనర్జీ పిరమిడ్ బాక్స్ లోపల
ఏవ్యక్తిదయిన బ్లాక్& వైట్ పోటో గాని, కలర్ పోటో గాని ఉంచి ఆవ్యక్తికి
ఉన్న నెగిటివ్ ఎనర్జీని తీసివేసి పాజిటివ్ ఎనర్జీని ఇస్తుంది.ఇంకా గ్రహా
భాదల నుండి తట్టుకొనే శక్తిని కల్పిస్తుంది .కనుదృష్టి ,నరదృష్టి మొదలయిన
దృష్టి దోషాల నుండి రక్షణ కవచం లాగ పనిచేస్తుంది.
లక్ష్మీ ఎనర్జీ బాక్స్ లోపల పెట్టిన టాబ్లెట్స్ వాటి యొక్క ( యం.జి) పెరుగుతుంది. దీనిలోపల పెట్టిన కూరగాయలు ఎక్కువ కాలం మన్నికగా ఉంటాయి.క్యాష్ బాక్స్ గా వాడుకున్నచో థనానికి సంబందించిన సమస్యలు ఉండవు .కాపర్ యంత్రాలు ఈ బాక్స్ లో 45 రోజులు ఉంచిన ఆ యంత్రాలలో శక్తి ఉత్పాదన జరుగుతుంది .
లక్ష్మీ పిరమిడ్ బాక్స్ లో పెట్టిన భూములకు సంబందించిన విలువైన డాక్యుమెంట్లు గాని, ఇంటి డాక్యుమెంట్లు గాని,షాపు, ప్యాక్టరీకి సంబందించిన డాక్యుమెంట్లు ఎల్లప్పుడు ఈ బాక్సులో ఉంచితే భూములు అథిక దరలు పలకడమే కాకుండ,షాపు, ప్యాక్టరీకి సంబందించిన అభివృద్ది బాగుంటుంది.
ఇంకా ఈ పిరమిడ్ బాక్సులో స్టోన్ రింగ్స్,జపమాలలు, ప్యామిలీపోటోలు,లాకెట్స్ ,గోల్డ్ ఐటం మొదలగు వస్తువులేకాకుండా ఈ బాక్సులో పెట్టిన ఏ వస్తువుకైన రెట్టింపు శక్తిని ఇస్తుంది .

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి