వైడూర్యం
వైడూర్యమునకు ఏక సూత్రము, ఖరాబ్జాంకురము, పిల్లి కన్ను, విదురాజం, అగ్రరోహ, మేఘరాంకుర, బాలసూర్య అనేపేర్లు గలవు. వైడూర్యం ఛాయాగ్రహమైన కేతువుకి ప్రీతికరమైనది. ముదురు పచ్చరంగులో మధ్య సన్నని గీతలు గల రత్నం వైడూర్యం. వీటిలో 2 రకాలు గలవు. Alexandrite, Cats`eye. ఈ రెండింటికి వేరు వేరు లక్షణాలు కలిగి ఉన్నాయి. పసుపు పచ్చ రంగు కలిగి బూడిదవర్ణం కలిగి మధ్య తెల్లనిరంగులో సన్నని రేఖలు ఉంటాయి. అలానే బంగారు వర్ణంలో కలిగిన గోధుమ రంగులో మధ్యలో తెలుపు, తేనే రంగుల మిశ్రమంలో ఉండేవి అత్యంత విలువ కలది.