ముత్యపు చిప్పలు
ముత్యపు చిప్పలను ‘ఆల్చిప్పలు’ అంటారు.ఇవి మంచినీటిసరస్సులు,సెలయేళ్ళు,నదులలోను,సముద్రా లలోనుజీవిస్తుంటాయి.మంచినీటిసరస్సులలో నివసించే వాటిని
మంచినీటి ఆల్చిప్పలనీ,సముద్రపు నీటిలో నివసించే వాటిని 'పెరల్ ఆయిస్టల్' అని అంటారు. మంచినీటి ఆల్చిప్పల శాస్త్రీయ నామం
'యూనియా'. అలాగే సముద్రపు
ముత్యపు చిప్పల శాస్త్రీయ నామం 'పింక్టాడా వర్గారిస్'.ఇవి మొలస్కా వర్గానికి, పెలిసిపొడా విభాగానికి, పైజోడాంటా క్రమానికి చెందిన జీవులు. ఇవి నిశాచర జీవులు.అంటే రాత్రిపూట మాత్రమే
తిరుగాడుతూ ఉంటాయి.