9, జూన్ 2016, గురువారం

అక్షయపాత్ర (Welth Ignot)


అక్షయపాత్ర
           
    అక్షయపాత్ర ఇంటిలో ఉంటే ధన దాన్యాలు సమృద్ధిగా లభిస్తాయి. ఆక్షయ పాత్ర మనం వ్యాపారం చేసే టేబుల్ పైన ఉంచిన వ్యాపారాభివృద్ధి, ధనాభివృద్ధి కలుగుతాయి. అక్షయపాత్రను ఎర్రటి గుడ్డలో చుట్టి గళ్ళాపెట్టెలో గాని, బీరువాలో గాని ధనం ఉండే చోట గాని  ఉంచి ఆ ధనాన్ని వాడుకుంటూ ఉంటే ఆ ధనం వృదా కాకుండా ఉంటాయి.ధనం సరియైన విధంగా వినియోగ పడుతుంది. బంగారం దుకాణదారులు, బంగారం, సిల్వర్, మనీ ట్రేడింగ్ చేసేవాళ్ళు వాళ్ళ వ్యాపార స్ధలంలో తూర్పు, ఉత్తర, ఈశాన్య దిక్కుల యందు ప్లేటులో ఉంచి పుష్పాలతో అలంకరించి ఉంచిన వ్యాపారాభివృద్ది, ధనాభివృద్ధి కలుగుతాయి. ఆర్ధిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారికి ఈ అక్షయపాత్రను బహుమతిగా ఇచ్చిన వారి ఆర్ధిక ఇబ్బందులు తొలగిపోతాయి.

1 కామెంట్‌:

అఖండ దైవిక వస్తువులు Price List

జాతకచక్రం

Related Posts Plugin for WordPress, Blogger...