శ్రీ మహాలక్ష్మీకి అత్యంత ప్రీతికరమైన వస్తువులలో శంఖం ఒకటి.శంఖాలను లక్ష్మీదేవి సోదరులగా భావిస్తారు.లక్ష్మీదేవి క్షీర సముద్ర రాజ తనయ .అంటే పాలకడలి లో జన్మించింది.శంఖం ఉన్నచోట తాను ఉంటాను అని విష్ణుమూర్తితో అంటుంది.
"వాసామి పద్మోత్పల శంఖ మధ్యే ,వాసామి చందేచా మహేశ్వరేచ " పద్మాలు,శంఖాలు ఉండేచోట ,చంద్రుడు,శివుడు ఉండే చోట ఉంటాను అని లక్ష్మీదేవి చెబుతుంది.శంఖం గురుంచి వేదాలలో "శంఖేవ హత్య రాక్షసః" శంఖం వలన రాక్షసులు నశిస్తారు.అని అదర్వణ వేదంలో ఉంటుంది.
అదర్వణ వేదంలో శంఖాన్ని దివ్య మణిగా వర్ణిస్తారు.పురాతన కాలంలో
స్తృలు పురుషులు శంఖాన్ని ఆభరణంగా ధరించేవారు.ఇప్పుడు కూడ బెంగాల్,ఒరిస్సా
వంటి రాష్ట్రాలలో పెళ్ళి అయిన స్త్రీలు తప్పనిసరిగా శంఖమాలను
ధరిస్తారు.సముద్రంలోని శంఖాలు రకరకాల రంగులలో లభిస్తాయి.
పురాతన కాలంలో బ్రాహ్మణులు,వైశ్యులు మాత్రమే వీటిని సేకరించి వాడుకునేవారు.క్రమక్రమంగా అన్ని జాతులవారు శంఖం యొక్క ప్రాముఖ్యత గుర్తించి అన్ని దేవతా విగ్రహాలకు అలంకరించటమే కాకుండా మెడలో కూడ ధరిస్తున్నారు.
జాతక చక్రంలో శుక్రగ్రహ దోషాలు ఉన్నవారు తప్పనిసరిగా శంఖమాలను ధరించటం గాని జపం చేయటం గాని చేయాలి.జ్యోతిష్యంలో శుక్రుడు వివాహ,ధన కారకుడు కాబట్టి శంఖమాల వివాహ కారకత్వం పైన,ధన కారకత్వం పైన పనిచేస్తుంది.
శంఖమాలను అన్ని దేవతా విగ్రహలకు అలంకారంగాను,పూజకు ఉపయోగించాలి.
శంఖమాలను ధరించిన స్త్రీ,పురుషులకు ఎటువంటి చంచలమైన స్వభావాలు వారి దరిచేరవు.
మొదటిసారిగా శంఖమాలను ధరించేవారు శుక్రవారం ధరించాలి.
శంఖమాల వైవాహిక జీవితంపై చాలా మంచిప్రభావాన్ని చూపిస్తుంది.
శంఖమాలను ధరించిన భార్య భర్తలు ఒకరికి ఒకరు అన్యోన్యంగా వుంటారు.
శంఖమాలను ధరించిన వారికి ఎటువంటి నరదృష్టి ప్రభావాలు ఉండవు.
శంఖమాలను ధరించినవారు ఎటువంటి భాధలనైనా తట్టుకొని సంతోషకరమైన జీవితాన్ని గడుపుతారు.
లలితకళలు సంగీతం,నాట్యం, అలంకరణ మొదలగు వాటిపై పట్టు సాదించాలి అంటే శంఖమాలను తప్పనిసరిగా ధరించాలి.
శంఖమాలను ధరించినవారు తేజోవంతమైన శారీరకతత్వాన్ని కలిగి ఉంటారు.
శయ్యా సౌఖ్యత శంఖమాలను ధరించిన వారికి తప్పక లభిస్తుంది.
శంఖమాల:-100.00
పై శంఖమాల కావలసినవారు మా బ్యాంక్ ఎక్కౌంట్ నందు నగదు జమచేసినచో వస్తువులు కొరియర్ ద్వారా పంపగలము.కొరియర్ చార్జీ అదనంగా 50=00 జమ చేయవలెను.
Bank Details:-State Bank Of Hyderabad ;Name:-N.Raja Sekhar ;A/c No:-52207626721,Place :-Hyderabad,IFSC Code:-SBHY0021056.

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి