5, సెప్టెంబర్ 2014, శుక్రవారం

స్ఫటిక శ్రీయంత్రం పిరమిడ్

స్ఫటిక శ్రీయంత్రం పిరమిడ్....

సిరిసంపదల దేవత లక్ష్మీదేవి. లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకోడానికి స్ఫటిక శ్రీయంత్రం పిరమిడ్ దోహదపడుతుంది. ధనాదాయ మార్గాలను పెంచుకునేందుకు స్ఫటిక శ్రీయంత్రం పిరమిడ్ ను ప్రతిష్టించుకుంటారు.

స్ఫటిక శ్రీయంత్రం పిరమిడ్ ప్రత్యేకత ఏమిటంటే, అందులో లక్ష్మీదేవి నివాసం ఉంటుంది. లక్ష్మీదేవి మాత్రమే కాదు, స్ఫటిక శ్రీయంత్రం పిరమిడ్ లో సకల దేవతలూ నివసిస్తారు.మామూలుగా స్ఫటికాన్ని మహాశివునికి ప్రతిరూపంగా భావిస్తారు. ఇక స్ఫటిక శ్రీయంత్రం పిరమిడ్ లో మహాశివుని శక్తి అమితంగా ఉంటుంది.



పిరమిడ్ లో సహజంగా కొన్ని శక్తులు ఉంటాయి. వాటికి లక్ష్మీదేవి, మహాశివుడు తదితర దేవతల దివ్య శక్తులు తోడవుతాయి. దాంతో స్ఫటిక శ్రీయంత్రం పిరమిడ్ ఉన్న ఇళ్ళు ఐశ్వర్య నిలయాలుగా ఉంటాయి.

ధనం, ధాన్యం, బంగారం విస్తారంగా సమకూరాలంటే స్ఫటిక శ్రీయంత్రం పిరమిడ్ ను ఇంట్లో ఉంచుకోవాలి.
ధైర్యం, స్థైర్యం, శౌర్యం మన సొంతం కావాలంటే స్ఫటిక శ్రీయంత్రం పిరమిడ్ ను సమకూర్చుకోవాలి.
సంతానలేమి లేకుండా, చేపట్టిన ప్రతి పనిలో దిగ్విజయం కలగాలంటే స్ఫటిక శ్రీయంత్రం పిరమిడ్ ను నమ్ముకోవాలి.

ఇంట్లో తూర్పు దిశలో స్ఫటిక శ్రీయంత్రం పిరమిడ్ స్థాపించాలి. ఉదయాన్నే లేచి స్ఫటిక శ్రీయంత్రం పిరమిడ్ ను దర్శించుకోవాలి.

స్ఫటిక శ్రీయంత్రం పిరమిడ్ స్థాపించిన ఇల్లు ధన, ధాన్య, కనక, వస్తు, వాహనాదులతో కళకళలాడుతుంది.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

అఖండ దైవిక వస్తువులు Price List

జాతకచక్రం

Related Posts Plugin for WordPress, Blogger...