22, జనవరి 2015, గురువారం

చతుర్ముఖి రుద్రాక్ష (4 Face Rudraksha)

బుదగ్రహ దోష నివారణకు చతుర్ముఖి రుద్రాక్ష

చతుర్ముఖి రుద్రాక్షను బ్రహ్మ స్వరూపంగా,సరస్వతి దేవి స్వరూపంగా చదువులో రాణించటానికి,వ్యాపారంలో అభివృద్ధి కొరకు మెడలో ధరించాలి.జ్యోతిష్యంలో బుదగ్రహ దోషం ఉన్నవారు చతుర్ముఖి రుద్రాక్షను ధరించాలి.చతుర్ముఖి రుద్రాక్షను సోమవారం రోజు గాని,బుధవారం రోజు గాని శివాలయంలో అభిషేకం చేపించి మెడలో ధారణ చెయ్యాలి. 


జాతక చక్రంలో బుధుడు బలహీ నంగా ఉన్నట్లయితే.. నరాల బలహీనత, జ్ఞా పకశక్తి లేకపోవటం, చదువులో అభివృద్ధి లేక పోవడం, , వ్యాపారాల్లో న ష్టాలు, సరైన సమయానికి సరైన నిర్ణయాలు తీసుకోలేకపోవడం, తెలివితేటలు లేకపోవ డం, ఊపిరితిత్తులకు సంబంధించిన వ్యాధు లు, అనుమా నం, తరుచూ ధననష్టం మొద లగునవి జరుగు చున్నప్పుడు బుధ గ్రహ దో షంగా గుర్తించి చతుర్ముఖి రుద్రాక్ష ధారణ చేస్తే బుద గ్రహ దోషాలు తొలగిపోవును. 

జాతక చక్రంలో బుధుడు శుభులతో కలిస్తే శుభుడు, పాపులతో కలిస్తే పాపి.బుధుడు జాతక చక్రంలో బాగాలేనివారికి లోకజ్ఞానం లేకపోవటం,ఎవరితో ఎలా మాట్లాడాలో తెలియక పోవటం జరుగుతుంది.ఇలాంటి వారు చతుర్ముఖి రుద్రాక్షను మెడలో దరించటం మంచిది. నత్తిగా మాట్లాడడం,మాటలు తడబడటం ,మతిమరుపు ఉన్నవారు ,చర్మ వ్యాదులు ఉన్నవారు చతుర్ముఖి రుద్రాక్షను నీటిలో రాత్రి సమయమందు ఉంచి ఉదయాన్నే త్రాగటం వలన మాటకు సంబందించిన దోషాలు తొలగి పోవును.

కవితలు వ్రాయువారు,ప్రవచనాలు చేయువారు,విద్యాభోదన చేసేవారు ,ఎక్కౌంట్స్ వ్రాయువారు చతుర్ముఖి రుద్రాక్ష ధారణ శ్ఱేష్టం. అవతలి వారి మనోభావాలకు తగినవిధంగా ప్రవర్తించకలిగే నేర్పు చతుర్ముఖి రుద్రాక్ష ధరించటం వలన వస్తుంది.రచయితలు,కళాకారులు,జ్యోతిష్యం విద్యను అభ్యసించేవారు,శిల్ప కళాకారులు,మద్యవర్తిత్వం నడిపేవారు,ప్రచారకులు,న్యాయ సంభండా వృత్తులు చేసేవారు,వాక్ సంబందిత వృత్తులు చేసేవారు,పండితులు,చిత్రా కళాకారులు,నవలా రచయితలు చతుర్ముఖి రుద్రాక్ష ధారణ చేయటం ఉత్తమం.చతుర్ముఖి రుద్రాక్ష మెడలో దరించిన నరదృష్టి భాదలు ఉండవు.

చతుర్ముఖి రుద్రాక్ష :-100.00 Small Size,200.00 Big Size.
  పై  చతుర్ముఖి రుద్రాక్ష
  కావలసినవారు మా బ్యాంక్ ఎక్కౌంట్ నందు నగదు జమచేసినచో  వస్తువులు కొరియర్ ద్వారా పంపగలము.కొరియర్ చార్జీ అదనంగా 50=00 జమ చేయవలెను.

Bank Details:-State Bank Of Hyderabad ;Name:-N.Raja Sekhar ;A/c No:-52207626721,Place :-Hyderabad,IFSC Code:-SBHY0021056.
  

వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

అఖండ దైవిక వస్తువులు Price List

జాతకచక్రం

Related Posts Plugin for WordPress, Blogger...