29, జనవరి 2014, బుధవారం

విండ్‌ చైమ్స్‌(Wind Chaims).

విండ్‌ చైమ్స్‌తో సఖ్యత...

సాధరణంగా "విండ్
చైమ్స్‌" వాయువ్య దిక్కుకు గాని,తూర్పు దిక్కుకి గాని ఉంచితే మంచిది.

కుటుంబ సభ్యుల మధ్య చక్కటి అను బంధాన్ని సృష్టించడంలో విండ్‌ చైమ్స్‌ ప్రధాన పాత్రను పోషిస్తాయి. అందువల్ల వీటి ని ఇంటి ప్రధాన ద్వారం లోపల వేలాడ దీస్తే ఆ ఇంట ఆరోగ్యం వెల్లివిరిస్తుంది.

పిల్లలు చదువుకొనే ప్రదేశంలో అయిదు రాడ్స్ ఉన్న "విండ్ చైమ్స్‌" ఉంచితే పిల్లలు తమంతట తాము చదువుకోవాలనే ఆసక్తి కలుగుతుంది.అంతేకాక చదివిన ప్రతి విషయం గుర్తు పెట్టుకునే సామర్ధ్యం ఉంటుంది.

ఇంటిలో వున్న నెగిటివ్ పోగొట్టటానికి శత్రుభాదల నివారణకు ఆరు రాడ్స్ ఉన్న "విండ్ చైమ్స్‌ " ఉంచితే నెగిటివ్ పోయి పాజిటివ్ ఎనర్జీ ఇంటి మొత్తానికి వ్యాపిస్తుంది.బెడ్ రూంలో దాంపత్య జీవితంలో ఎదురయ్యే భాధలు,అపోహలకు ఏడు రాడ్స్ కలిగిన "విండ్ చైమ్స్‌" ఉంచితే సంసార జీవితంలో ఏటువంటి అపోహలకి తావు ఉండదు.

వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

అఖండ దైవిక వస్తువులు Price List

జాతకచక్రం

Related Posts Plugin for WordPress, Blogger...