12, అక్టోబర్ 2012, శుక్రవారం

సియార్ సింగ్(Sigar Singi Or Jackal Horn)

సియార్ సింగ్
             సియార్ సింగ్ అంటే నక్క కొమ్ము.ఇది పర్వత ప్రాంత అడవులలో లభ్యమవుతుంది.నక్క యవ్వనంలో ఉన్నప్పుడు శరీరంలోని నుదిటి మీద చిన్న కొమ్ము ఉద్భవిస్తుంది.దీనిని అనుభవము ఉన్న వారు చాకచక్యంగా చేతితో నుదిటి మీద ఉన్న కొమ్మును సేకరిస్తారు.


           కొన్నిరకాల నక్కలలో మాత్రమే ఈ విధమైన కొమ్ములు ఉంటాయి. నక్కకు తన శక్తి సామర్ధ్యాలు,తెలివితేటలు,ఆకర్షణ శక్తి ఈ కొమ్ములో నుండే ఉద్భవిస్తాయి.

               సియార్ సింగ్ ని దసరా,దీపావళి,మరియు ప్రత్యేకమైన గ్రహణ సమయములలో పూజ చేసిన  అమితమైన శక్తులు సియార్ సింగ్ కి వచ్చి శక్తి వంతంగా తయార్ అవుతుంది.ఇలా శక్తివంతంగా తయారైన సియార్ సింగ్ ని మనకు కావలసిన సమయములలో ఉపయోగించుకోవచ్చును .
              సియార్ సింగ్ కి శక్తి మొత్తం కొమ్ములోనే వుంటుంది కాబట్టి కొమ్ము విరిగిన,లేకున్న ఏటువంటి ప్రయోజనం ఉండదు.కాబట్టి కొమ్ము విరగకుండా వెండి,కాపర్,ఇత్తడి బాక్సులు ఉపయోగించి జాగ్రత్త పరచవలెను.
           ఇది అరుదుగా లభించే తాంత్రిక శక్తి కలిగిన వస్తువు.ఇంకో అద్భుతం ఏమిటంటే ఈ కొమ్మును నక్క శరీరం నుండి సేకరించిన తరువాత సింధూరంలో గాని,బియ్యంలో గాని ఉంచినచో దాని వెంట్రుకలు పెరగటం మనం గమనిం చవచ్చును.
                   సియార్ సింగ్ దగ్గర ఉన్న వాళ్ళకు మంచి ఆత్మ విశ్వాసం,ఆకర్షణ శక్తి,తెలివితేటలు ఉంటాయి.

                   సియార్ సింగ్ ద్వారా శత్రువులపై విజయం సాదించవచ్చును.
           సియార్ సింగ్ ద్వారా కోర్టులలో విజయం సాదించవచ్చును.అంతేగాక అవతల వ్యక్తిని తేలికగ మన ఆదీనంలోకి తెచ్చుకోవచ్చును.
               ఏదైనా ముఖ్యమైన పనులకోసం వెళ్ళేటప్పుడు సియార్ సింగ్ ని వెంట తీసుకొని పోయినయెడల కార్య సపలత పొందవచ్చును.
             సియార్ సింగ్ ని   వ్యాపారవేత్తలు మరియు దుకాణదారుడు వినియోగదారులను ఆకర్షించడానికి ఉపయోగిస్తారు. 
               సియార్ సింగ్ ఉపయోగించేవారికి మంచి పేరు ప్రఖ్యాతలతో పాటు మనస్సు ప్రశాంతంగా ఉంటుంది.        
                         సియార్ సింగ్ ఇంటిలో పూజా మందిరంలో వెండి బాక్సులో సిందూరంతో పాటు ఉంచటం వలన ధనాభివృధ్ధి కలగటమేగాక ఏటువంటి నరదృష్టి ఉండదు.గ్రహా భాదల నుండి నివారించబడతారు. 
         ఏ వ్యక్తిని అయితే మనకు అనుకూలంగా తెచ్చుకోవాలనుకుంటున్నామో ఆవ్యక్తి దగ్గరకు వెళ్ళి "క్లీం హుం ఆముకం వశమానయ స్వాహా" అనేమంత్రాన్ని సియార్ సింగ్ని  జేబులో ఉంచుకొని  11 సార్లు మనసులో తలుచుకుంటే ఆవ్యక్తి మనకు అనుకూలంగా మారుతారు. 

12 కామెంట్‌లు:

  1. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

    రిప్లయితొలగించండి

అఖండ దైవిక వస్తువులు Price List

జాతకచక్రం

Related Posts Plugin for WordPress, Blogger...