
శనిగ్రహ దోష నివారణకు “కాలబాష్ ఫ్రూట్”
కాలబాష్
ఫ్రూట్ సహజసిద్దంగా మొక్కల నుండి లభిస్తుంది. కాలబాష్ కాయలు ఆకుపచ్చ రంగును కలిగి ఉంటాయి.కాయలోపల
తెల్లని గుజ్జును కలిగి ఉంటుంది.కాలబాష్ కాయలను వేడినీటిలో ఉంచిన లోపల గుజ్జు నలుపు
రంగులోకి మారుతుంది.కాయ లోపలి తెల్ల గుజ్జును తీసి మరగించిన నలుపు రంగు కషాయంగా మారుతుంది.ఈ
నలుపు రంగు కషాయం ఆయుర్వేదంలో దీర్ఘకాల అనారోగ్యాల నివారణకు మంచిది.కాలబాష్ కాయలు ఎండిన
తరువాత పసుపురంగును కలిగి లోపల నల్లటి పొడి ఉంటుంది.కాలబాష్ కాయలు సొరకాయ జాతికి చెందినవి.