25, మార్చి 2015, బుధవారం

“గణపతి రుద్రాక్ష” (Ganesh Rudraksha)

కేతుగ్రహ దోష నివారణకు “గణపతి రుద్రాక్ష”

మోక్ష కారకుడు కేతువు.కేతువు అశుభస్ధానాలలో ఉండి శుభగ్రహ దృష్టి లేనప్పుడు కేతువు దశ అంతర్ దశలలో జాతకుడు పిసినారితనంగా ఉంటాడు.చెప్పిన మాట వినరు.చపలచిత్త్వం ఎక్కువ.ప్రతి చిన్న విషయానికి అలగటం మౌనవ్రతం పాటిస్తారు.తప్పుదోవలో పయనిస్తారు.వివాహానికి విముఖత చూపిస్తారు.కుటుంబ పరిత్యాగం చేస్తారు.సన్యాసం స్వీకరించే అవకాశాలు ఎక్కువ.గణపతి రుద్రాక్ష సాక్షాత్తు గణపతి స్వరూపం.కేతుగ్రహ దోషం ఉన్నవారు గణపతి రుద్రాక్షను ధరించాలి.గణపతి రుద్రాక్షను మొదటి సారిగా ధరించేటప్పుడు శివాలయంలో  అభిషేకం చేపించి మెడలో ధరించాలి. “ఓం శ్రీ గణేశాయ నమః”అనే మంత్రాన్ని పఠిస్తూ మెడలో దరించాలి.గణేష్ రుద్రాక్షను రాత్రి నిద్రించేటప్పుడు తీసి ఉదయం స్నానం చేసిన తరువాత ధరించాలి.  

కేతుగ్రహ దోష నివారణకు గణపతి రుద్రాక్షను ధరించటం మంచిది.గణపతి రుద్రాక్ష ధరించిన వారికి శతృభాధల నుండి విముక్తి కలుగుతుంది.ఎప్పుడు ఏదో పోగొట్టుకున్న వాళ్ళలా వైరాగ్య పడుతూ మానసిక వేదన అనుభవిస్తారు. ఇలాంటి వారు గణపతి రుద్రాక్షను మెడలో ధరించటం మంచిది.

కేతువు లగ్నంలో దోషపూరితంగా ఉన్నప్పుడు రహస్య విషయాలను మనసులోనే దాచుకుంటూ రహస్య జీవితాన్ని గడుపుతారు.ఒంటరి జీవితాన్ని గడపటానికి ఇష్టపడతారు.మూడ నమ్మకాలు కలిగి ఉంటారు.మానసిక వ్యద కలిగి ఉన్మాదులుగా తయారవుతారు.తప్పుడు సలహాలను స్వీకరించి పాటిస్తారు.ముఖానికి మొటిమలు,కురుపులు కలిగి ఉంటారు.ఇతరులను గుడ్డిగా(మంచి చెడు )ఆలోచించకుండా నమ్మి నష్టపోతారు.ఇలాంటివారు గణపతి రుద్రాక్షను మెడలో ధరించటం గాని పూజామందిరంలో ఉంచి పూజించుకోవటం గాని చెయ్యాలి.

కేతుగ్రహం చతుర్ధ స్ధానంలో దోషపూరితంగా  ఉన్న పిల్లలకి చదువుకోవాలనే ఆసక్తి ఉండదు. చదువులో ఎప్పుడు ఆటంకాలు ఎదుర్కోంటారు.తరచుగా వాహనప్రమాదాలు ఎదుర్కొంటారు.ఇలాంటివారు గణపతి రుద్రాక్షను మెడలోగాని చేతికి గాని ధరించిన చదువుపై ఆసక్తి కలుగుతుంది.వాహన ప్రమాదాల బారినుండి విముక్తి కలుగుతుంది. 

కేతువు దశమంలో దోషపూరితంగా ఉన్న తరుచుగా వృత్తులు మారటం,తనంతట తానుగా పనులు చెడగొట్టుకోవటం.ఉద్యోగంలో నిలకడ లేకపోవటం.విషయపరిజ్ఞానం తక్కువగా ఉండి ఇతరులపైనా ఆధారపడతారు.కోడి పందేలు జూదం ఆటలపైనా ఆసక్తి కలిగి ఉంటారు.ఇలాంటివారు గణపతి రుద్రాక్షను మెడలో ధరించటం మంచిది.

“గణపతి రుద్రాక్ష” :-500.00 Small Size,1000.00 Big Size.   పై   “గణపతి రుద్రాక్ష”   కావలసినవారు మా బ్యాంక్ ఎక్కౌంట్ నందు నగదు జమచేసినచో  వస్తువులు కొరియర్ ద్వారా పంపగలము.కొరియర్ చార్జీ అదనంగా 50=00 జమ చేయవలెను.

Bank Details:-State Bank Of Hyderabad ;Name:-N.Raja Sekhar ;A/c No:-52207626721,Place :-Hyderabad,IFSC Code:-SBHY0021056

వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

అఖండ దైవిక వస్తువులు Price List

జాతకచక్రం

Related Posts Plugin for WordPress, Blogger...