6, ఆగస్టు 2014, బుధవారం

శిలాజ లాకెట్ (నాగబంధ శిల)




శిలాజ లాకెట్

సుమారు 100 మిలియన్ సంవత్సరాల క్రితం డైనోసార్ల శకంలో భూమి లోపల పొరల్లో డైనోసార్ల శకలాలు స్పటిక రూపంలో అమ్మోనైట్ శిలగా మారుతుంది.

శిలాజ లాకెట్ జ్యోతిష్యం లో చంద్ర గ్రహానికి చెందింది. ఇది ధరించిన వారికి చంద్ర గ్రహ దోషాలు నివారించ బడతాయి. శిలాజ లాకెట్ ఇంటిలో ఉంచిన చెడు శక్తిని పారద్రోలుతుంది. వ్యాపారస్ధలంలో ఉంచిన అమ్మకాలు మెరుగుపడతాయి. సంతాన విషయంలో ఇబ్బందులు ఎదుర్కొనే దంపతులు తప్పనిసరిగా ఈ లాకెట్ దరించటం మంచిది. మానసిక ప్రశాంతతను కల్పిస్తుంది. ఉద్రేకాలను తగ్గిస్తుంది. మతిమరపు సమస్యలు ఉండవు.

జాతకంలో కాలసర్ప దోషాలను, నాగదోషాలను అరికడుతుంది. ఏల్నాటి శని ఉన్నవాళ్ళు ఈ శిలను దగ్గర ఉంచిన, మెడలో లాకెట్ గా వేసుకున్న శని బాధల నుండి విముక్తి కలుగుతుంది. దీనినే నాగబంధ శిల అని కూడ అంటారు. జాతకంలో కాలసర్ప దోషాలను, నాగ దోషాలను అరికడుతుంది. ఏల్నాటి శని ఉన్నవాళ్ళు ఈ శిలను దగ్గర ఉంచిన, మెడలో లాకెట్ గావేసుకున్న శని బాధల నుండి విముక్తి కలుగుతుంది. దీనినే నాగబంధ శిల అని కూడ అంటారు.

నూతన విషయాల మార్గాల అన్వేషణ కల్పిస్తుంది. శిలాజ లాకెట్ ధరించిన వారికి ఆత్మ రక్షణ కలుగుతుంది. స్ధిరమైన మనస్తత్వత్వాన్ని కలిగిస్తుంది. మనిషి మనుగడకు అవసరమైన తెలివితేటలని కల్పిస్తుంది. ప్రసూతి నొప్పులు అధికంగా ఉన్నప్పుడు ధరిస్తే సుఖ ప్రసవం జరుగుతుంది. ప్రేరణను కల్పించి మనిషికి అవసరమైన ఙ్ఞానాన్ని కల్పిస్తుంది. ప్రముఖ వ్యక్తులుగా గుర్తింపు లభిస్తుంది. సంపాదనా మార్గాలను అన్వేషించేవిధంగా ప్రతి మనిషిలోను ఆత్మ విశ్వాసాన్ని కల్పిస్తుంది.

ప్రతి మనిషిలోను చెడు శక్తిని, నరదృష్టిని, నెగిటివ్ ని తగ్గిస్తుంది. ప్రమాదాల బారినుంది రక్షణ కల్పిస్తుంది. మనిషిని చెడు వ్యామోహలకు లోను కాకుండా చేస్తుంది. శిలాజ లాకెట్ ధరించిన వారికి తలపెట్టిన ప్రతి పని ఆటంకాలు లేకుండా విజయవంతంగా నిర్వర్తించగలరు. తెలివైన వాక్ శుద్దిని కల్పిస్తుంది. బార్యా భర్తలు ఇద్దరు ధరించిన వారి మద్య ఎటువంటి మనస్పర్దలు రాకుండా చేస్తుంది. వస్త్ర వ్యాపారులు, బియ్యం వ్యాపారులు, హోటల్ వ్యాపారులు, నీటికి సంబందించిన వ్యాపారులు, గృహ నిర్మాణ పనులు చేసే వారికి, పాల వ్యాపారులకు, కవులు, గాయకులు, మహిళా సంఘాల వారు తప్పక ధరించాలి.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

అఖండ దైవిక వస్తువులు Price List

జాతకచక్రం

Related Posts Plugin for WordPress, Blogger...