26, నవంబర్ 2012, సోమవారం

ఫినిక్స్,పోనిక్స్ Phoenix Bird


ఫినిక్స్ పక్షి
            

        ఫినిక్స్ పక్షిని స్వర్గ లోకపు పక్షి అని,స్వర్గ లోకపు దేవత అని అంటారు.ఈ పక్షి ముఖ్యంగా కుటుంబంలోని మహిళలు కోరుకున్న మరియు మనసులో తలచుకున్న ఆలోచనలను తీరుస్తుంది అని ప్రతీతి.
         ఫినిక్స్ పక్షి వ్యాపార,ఉద్యోగ,వృత్తి,కుటుంబ విషయాలలో అదృష్టాన్ని కలిగిస్తుంది.ఆశ్చర్యమైన విజయావకాశాలను కలిగిస్తుంది.

          ఫినిక్స్ పక్షిని దక్షిణ దిక్కునందు ఉంచుకోవటం మంచిది.ఫినిక్స్ పక్షి ఉన్నచోట గౌరవాలు,కీర్తి ప్రతిష్టలు ఉంటాయి.ఇంకా గర్బవతిగా ఉన్న మహిళ అమ్మాయికి జన్మనివ్వటానికి బెడ్రూంలో దక్షిణ దిక్కులో ఉంచుకోవాలి.
        నిరం తర ప్రయత్నానికి, పట్టుదలకు ఈ పక్షిని ప్రతీ కగా భావించవచ్చు. ప్రతి వ్యాపారవేత్త తన ఆఫీసు గదిలో దక్షిణ దిక్కున ఈ పక్షి తాలూ కూ చిత్రాన్ని ఉంచితే నూతనోత్సాహం కలిగి స్తుంది. జీవితంలో ఎదురయ్యే కష్టనష్టాలను సమర్థంగా ఎదుర్కోగలరు.ఆవేశపూరితమైన నిర్ణయాలను,ఆలోచనలను తగ్గిస్తుంది. 
    

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

అఖండ దైవిక వస్తువులు Price List

జాతకచక్రం

Related Posts Plugin for WordPress, Blogger...