1, ఫిబ్రవరి 2015, ఆదివారం

షణ్ముఖి రుద్రాక్ష (6 Face Rudraksha)

శుక్రగ్రహ దోష నివారణకు షణ్ముఖి రుద్రాక్ష 

షణ్ముఖి రుద్రాక్ష ప్రత్యక్ష కుమారస్వామి [కార్తికేయ] రూపముగా భావిస్తారు.జ్యోతిష్యంలో శుక్రగ్రహ దోషాలు ఉన్నవారు షణ్ముఖి రుద్రాక్ష ధరించాలి.శుక్రుడు వివాహం,సౌఖ్యత కారకుడు.దాంపత్య జీవితంలో గొడవలు,సౌఖ్యత లేనివాళ్ళు షణ్ముఖి రుద్రాక్షను ధరించాలి.వివాహం కాని స్త్రీ,పురుషులు షణ్ముఖి రుద్రాక్షను దరిస్తే వివాహం తొందరగా జరుగుతుంది.


వ్యాపారంలో సౌఖ్యత లేని వారు,ఒడుదుడుకులు ఉన్నవారు షణ్ముఖి రుద్రాక్ష ధరించాలి.కావ్య రచన చేయువారు ,సంగీతం,నాట్యం,కవిత్వం,జ్యోతిష్యం,రత్న వ్యాపారం చేయువారు షణ్ముఖి రుద్రాక్ష ధారణ చేయాలి.

సంసార సౌఖ్యత లేనివారు,శయ్యా సౌఖ్యత లేనివారు షణ్ముఖి రుద్రాక్ష ధరించాలి.కంటిలో రేటినాకు శుక్రుడు కారకుడు కావున దృష్టి లోపం ఉన్నవారు షణ్ముఖి రుద్రాక్షను మెడలో ధరించటం గాని,నీటిలో రుద్రాక్షను వేసుకొని నీటిని తాగిన దృష్టి లోప సమస్యల నుండి నివారింపబడతారు.

అతిమూత్ర వ్యాది ఉన్నవారు,సుఖవ్యాదులు ఉన్నవారు,వీర్య సమస్యలు ఉన్నవారు,చర్మ వ్యాదులు ,బొల్లి ఉన్నవారు షణ్ముఖి రుద్రాక్షను నీటిలో వేసుకొని త్రాగవలెను.స్త్రీదేవతోపాసన చేయువారు,వ్యాపార బాగస్వాములు,రియల్ ఎస్టేట్ ,గృహోపయోగ అలంకరణ సామాగ్రి వ్యాపారం చేయువారు,వస్త్రవ్యాపారం చేయువారు,సుగండద్రవ్యాల వ్యాపారం చేయువారు షణ్ముఖి రుద్రాక్షను ధరించాలి.షణ్ముఖి రుద్రాక్షను శివాలయంలో అభిషేకం చేయించి సోమవారం గాని,శుక్రవారం గాని ధరించాలి.

 షణ్ముఖి రుద్రాక్ష:-100.00 Small Size,200.00 Big Size.
  పై  షణ్ముఖి రుద్రాక్ష
  కావలసినవారు మా బ్యాంక్ ఎక్కౌంట్ నందు నగదు జమచేసినచో  వస్తువులు కొరియర్ ద్వారా పంపగలము.కొరియర్ చార్జీ అదనంగా 50=00 జమ చేయవలెను.

Bank Details:-State Bank Of Hyderabad ;Name:-N.Raja Sekhar ;A/c No:-52207626721,Place :-Hyderabad,IFSC Code:-SBHY0021056.
  

వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

అఖండ దైవిక వస్తువులు Price List

జాతకచక్రం

Related Posts Plugin for WordPress, Blogger...